Main Menu

Melu Ledu Teelu Ledu (మేలు లేదు తీలు లేదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 78 Volume No. 2

Copper Sheet No. 113

Pallavi: Melu Ledu Teelu Ledu (మేలు లేదు తీలు లేదు)

Ragam: Devagaamdhaari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

మేలు లేదు తీలు లేదు మించీ విదే హరిమాయ
కాలమందే హరి గఁటి కైవల్య మొకటే

చరణములు

1.సురులును జీవులే నసురులును జీవులే
ధర నిందుఁ బ్రకృతిభేదమేకాని
సురలకు స్వర్గ మసురలకు నరకము
పరగ నీరెంతిగతి పాపపుణ్యములే

2.పొలఁతులు జివులే పురుషులు జీవులే
తల్ఁప భావభేదములేకాని
బలిమి స్వర్గ మసురలకు నరకము
పరగ నీరెంతిగతి పాపపుణ్యములే

3.రాజులును జీవులే రాసిబనంట్లు జీవులే
వోజతొ సంపద చెల్లే దొకటే వేరు
సజపుశ్రీవేంకటేశు శరణ మొక్కటే గతి
బాజుఁ గర్మ మొండొకటి బంధమోక్షములు
.


Pallavi

mElu lEdu tIlu lEdu mincI vdE harimAya
kAlamamdE ha@m ga@mTi kaivalya mokaTE

Charanams

1.surulu jIvulE nasurulunu jIvulE
dhara nindu@m brakRtiBEdamEkAni
suralaku svarga masuralaku narakamu
paraga nIremtigati pApapuNyamulE

2.pola@mtulu jivulE purushulu jIvulE
tal@mpa BAvaBEdamulEkAni
balimi svarga masuralaku narakamu
paraga nIremtigati pApapuNyamulE

3.rAjulunu jIvulE rAsibannTlu jIvulE
vOjato sampada cellE dokaTE vEru
sajapuSrIvEnkaTESu SaraNa mokkaTE gati
bAju@m garma monDokaTi bandhamOkshamulu
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.