Main Menu

Annitipai nunnatlu (అన్నిటిపై నున్నట్లు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 322 | Keerthana 124 , Volume 4

Pallavi: Annitipai nunnatlu (అన్నిటిపై నున్నట్లు)
ARO: Pending
AVA: Pending

Ragam: Naaraayani
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటి పై నున్నట్లు హరిపై నుండదు మతి
కన్నులఁ బ్రహ్లాదువలె కనుఁగొను టరుదా ॥ పల్లవి ॥

పులుగు నర్చించొకఁడు పూఁచెనాగతమెరిగి
వెలసి ఘనుఁడనంటా విఱ్ఱవీఁగీని
జలజాక్షుపాదములు సారె నర్చించేటివారు
ఇలలోనఁ బరమార్థ మెరుఁగుటయరుదా  ॥అన్ని॥

మానివోడ నమ్మెుకఁడు మహాజలధి దాఁటి
నానార్థములు గూర్చి నటియించీని
శ్రీనాథుపాదములు చేకోనినమ్మినవాఁడు
పూని భవవార్థి దాఁటి పుణ్యమందు టరుదా ॥అన్ని॥

దీపమువట్టి యెుకఁడు తెగనిచీఁకటిఁ బాసి
చూపులనిన్నిటిఁ గని సుఖమందీని
చేపట్టి పరంజ్యోతి శ్రీవేంకటేశుభక్తుఁ-
డోపి ముక్తి కడగని వున్నతుఁడౌ టరుదా   ॥అన్ని॥

Pallavi
anniTipai nunnaTlu haripai nunDudu mati
kannula@m brahlAduvale kanu@mgonu TarudA

Charanams

1.pulugu narcim coka@mDu pu@mcenAgatameri@mgi
velasi Ganu@mDanamTA vi~r~ravI@mgIni
jalajAkshupAdamulu sAre narcimcETivAru
ilalOna@m baramArtha meru@mguTayarudA

2.mAnivODa nammoka@mD mahAjaladhi dA@mTi
nAnArthamulu gUrchi natiyimcIni
SrInAthupAdamulu cEkoninamminavA@mDu
pUni BavavArthi dA@mTi puNyamamdu

3.dipamuvaTTi yoka@mDu teganicI@mkaTi@m bAsi
cUpulaninniTi@m gani suKamamdIni
cEpaTTi paramjyOtiSrIvEmkaTESuBaktu@m-
Dopi mukti kaDagani vunnatu@mDou TarudA


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.