Main Menu

Emi sesero taamu (ఏమి సేసేరో తాము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 14 ; Volume No. 8

Copper Sheet No. 203

Pallavi:Emi sesero taamu (ఏమి సేసేరో తాము)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఏమి సేసేరో తాము యిద్దరమూనేకము
కామించి తామెంత నన్ను గరిశించేరు

చరణములు

1.అప్పుడు నీవును నేను నాడుకొన్న మాటలే
చెప్పుమనుచును సారెఁ జెలులనేరు
చిప్పిల సరికిబేసిఁ జెనకిన చెనకులే
చొప్పులెత్తి తమకెల్లాఁ జూపుమనేరు

2.నంటున మనమిక్కడ నవ్వినట్టి నవ్వులే
వొంటినుండి యీడనాతోనూహించేరు
జంటలఁ జెల్లించుకొన్న సరసపు చనువులే
వెంటవెంట వచ్చి వచ్చి వెలుచుకొనేరు

3.వాడికెనొండొరులము వలచిన వలపులే
కోడి యెరుకల సేసికొన వచ్చేరు
యిడనె శ్రీవెంకటేశ యెనసితి మింతలోనే
వీదేమిచ్చేమని యిట్టే వేగిరించేరు.
.


Pallavi

Emi sEsErO tAmu yiddaramUnEkamu
kAmimci tAmemta nannu gariSimcEru

Charanams

1.appuDu nIvunu nEnu nADukonna mATalE
ceppumanucunu sAre@m jelulanEru
cippila sarikibEsi@m jenakina cenakulE
coppuletti tamakellA@m jUpumanEru

2.namTuna manamikkaDa navvinaTTi navvulE
vomTinumDi yIDanAtOnUhimcEru
jamTala@m jellimcukonna sarasapu canuvulE
venTavenTa vacci vacci velucukonEru

3.vADikenomDorulamu valacina valapulE
kODi yerukala sEsikona vaccEru
yiDane SrIvemkaTESa yenasiti mimtalOnE
vIdEmiccEmani yiTTE vEgirimcEru.
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.