Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.43 ; Volume No. 2
Copper Sheet No. 108
Pallavi:Evvaribhaagyam bettunnado (ఎవ్వరిబాగ్యం బెట్టున్నదో)
Ragam:Lalita
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Evvaribhaagyam Bettunnado | ఎవ్వరిబాగ్యం బెట్టున్నదో
Album: Private | Voice:
N.Krishnamurthy
Awaiting Contributions.
పల్లవి
ఎవ్వరిబాగ్యం బెట్టున్నదో
దవ్వు చేరువకు తానే గురుతు
చరణములు
1.పరమమంగళము భగవన్నామము
సురలకు నరులకు శుభకరము
యిరువుగ నెఱీఁగిన యెదుటనె వున్నది
వరుసల మఱచినవారికి మాయ
2.వేదాంతసారము విష్ణుభక్తి యిది
ఆదిమునులమత మయినది
సోదించువారికి సర్వసాధనము
కాదని తొలఁగినఁ గడుశూన్యంబు
3.చేతినిధాన శ్రీవేంకటపతి
యేతలఁ జూచిన నిందరికి
నీతియు నిదియే నిజసేవకులకు
పాతకులకు నది భవసాగరము
.
Pallavi
evvaribAgyam beTTunnadO
davvu cEruvaku tAnE gurutu
Charanams
1.paramamamgaLamu BagavannAmamu
suralaku narulaku SuBakaramu
yiruvuga ne~rI@mgina yeduTane vunnadi
varusala ma~racinavAriki mAya
2.vEdAmtasAramu vishNuBakti yidi
Adimunulamata mayinadi
sOdimcuvAriki sarvasAdhanamu
kAdani tola@mgina@m gaDuSUnyambu
3.cEtinidhAna SrIvEnkaTapati
yEtala@m jUcina nimdariki
nItiyu nidiyE nijasEvakulaku
pAtakulaku nadi bhavasAgaramu
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.