Main Menu

Gulla gulle raayi (గుల్ల గుల్లే రాయి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 83; Volume No.4

Copper Sheet No. 314

Pallavi:Gulla gulle raayi (గుల్ల గుల్లే రాయి)

Ragam:Desaalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

గుల్ల గుల్లే రాయి రాయే గురి యెంతవేసినాను
అల్లనాఁడే అడియాస లవియేల విడుతు

చరణములు

1.మహిలోన రోగములు మాన మందు గద్దుగాక
సహజగుణము మాంపఁజూలుమందు గలదా
బహుబంధములు నీవే పాపితే నేమోకాని
అహరహమును నేనే అవియెల విడుతు

2.తనరూపమద్దములో తగఁ జూడవచ్చుఁగాక
మనసు దా నద్దములో మరి చూడవచ్చునా
దినచంచలము నీవే తీర్చితేనేమో కాని
అనుఁగుసంశయము నేనదియేల విడుతు

3.నాలుకచే రుచులెల్ల నంజి చూడవచ్చుఁగాక
జూలిఁబడ్డకన్నులచేఁ జవి గానవచ్చునా
యేలి శ్రీవేంకటేశ నీవిట్టే కాతువుగాక
వేళ జీవుఁడను నా విధమేల విడుతు
.


Pallavi

gulla gullE rAyi rAyE guri yentavEsinAnu
allanA@mDE aDiyAsa laviyEla viDutu

Charanams

1.mahilOna rOgamulu mAna mandu gaddugAka
sahajaguNamu mAnpa@mjUlumandu galadA
bahubandhamulu nIvE pApitE nEmOkAni
aharahamunu nEnE aviyela viDutu

2.tanarUpamaddamulO taga@m jUDavaccu@mgAka
manasu dA naddamulO mari cUDavaccunA
dinacancalamu nIvE tIrcitEnEmO kAni
anu@mgusamSayamu nEnadiyEla viDutu

3.nAlukacE ruculella nanji cUDavaccu@mgAka
jUli@mbaDDakannulacE@m javi gAnavaccunA
yEli SrIvEnkaTESa nIviTTE kAtuvugAka
vELa jIvu@mDanu nA vidhamEla viDutu
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.