Main Menu

Adimapurushudu (ఆదిమపురుషుడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 288 | Keerthana 507 , Volume 3

Pallavi: Adimapurushudu (ఆదిమపురుషుడు)
ARO: Pending
AVA: Pending

Ragam: Salanganata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆదిమపురుషుడు అహోబలమునను
వేదాద్రిగుహలో వెలసీ వాఁడే    ॥ పల్లవి ॥

వుదయించె నదిగో వుక్కుఁ గంభమున
చెదరక శ్రీనరసింహుడు
కదిసి హిరణ్యుని ఖండించి ప్రహ్లాదు-
నెదుట గద్దెపై నిరవై నిలిచె    ॥ ఆది ॥

పొడచూపె నదిగో భువి దేవతలకు
చిడుముడి శ్రీనరసింహుఁడు
అడర నందరికి నభయం బొసగుచు
నిడుకొనెఁ దొడపై నిందిరను    ॥ ఆది ॥

సేవలు గొనె నదె చెలఁగి సురలచే
శ్రీవేంకటనరసింహుడు
దైవమై మమ్మేలి దాసుల రక్షించె
తావుకొనఁగ నిటు దయతోఁ జూచి  ॥ ఆది ॥

Pallavi

Ādimapuruṣuḍu ahōbalamunanu
vēdādriguhalō velasī vām̐ḍē

Charanams

1.Vudayin̄ce nadigō vukkum̐ gambhamuna
cedaraka śrīnarasinhuḍu
kadisi hiraṇyuni khaṇḍin̄ci prahlādu-
neduṭa gaddepai niravai nilice

2.Poḍacūpe nadigō bhuvi dēvatalaku
ciḍumuḍi śrīnarasinhum̐ḍu
aḍara nandariki nabhayaṁ bosagucu
niḍukonem̐ doḍapai nindiranu

3.Sēvalu gone nade celam̐gi suralacē
śrīvēṅkaṭanarasinhuḍu
daivamai mam’mēli dāsula rakṣin̄ce
tāvukonam̐ga niṭu dayatōm̐ jūci


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.