Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 233 ; Volume No. 1
Copper Sheet No. 38
Pallavi: Evvarikainanu yivrata (ఎవ్వరికైనను యివ్రాత)
Ragam: Mukhari
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎవ్వరికైనను యివ్రాత నను | నవ్వులు సేసెబో నావ్రాత ||
Charanams
|| తొలిజన్మంబున దోషకారియై | నలుగడ దిప్పెను నావ్రాత |
యిల దుర్గుణముల కీజన్మంబున- | నలకువ సేసెబో నావ్రాత ||
|| పురుషుని జేసల్పుని ననిపించుట | నరజన్మమునకు నావ్రాత |
తరుచయ్యినైపాతక మరుపెట్టుక | నరకము చూపెబో నావ్రాత ||
|| పామఱితనమున బహువేదనలను | నామ సెనసెబో నావ్రాత |
కామితఫలు వేంకటపతిని గొలిచి | నామతి దెలిపెబో నావ్రాత ||
.
Pallavi
|| evvarikainanu yivrAta nanu | navvulu sEsebO nAvrAta ||
Charanams
|| tolijanmaMbuna dOShakAriyai | nalugaDa dippenu nAvrAta |
yila durguNamula kIjanmaMbuna- | nalakuva sEsebO nAvrAta ||
|| puruShuni jEsalpuni nanipiMcuTa | narajanmamunaku nAvrAta |
tarucayyinaipAtaka marupeTTuka | narakamu cUpebO nAvrAta ||
|| pAmarxitanamuna bahuvEdanalanu | nAma senasebO nAvrAta |
kAmitaPalu vEMkaTapatini golici | nAmati delipebO nAvrAta ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.