Main Menu

Sukamunu Duhkamunu (సుఖమును దుఃఖమును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.505 ; Volume No.1

Copper Sheet No.100

Pallavi: Sukamunu Duhkamunu (సుఖమును దుఃఖమును)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| సుఖమును దుఃఖమును జోడుకోడెలు | అఖిలముగన్నవారు అడ్డమాడ రెపుడు ||

Charanam

|| యెందాకా సంసార మెనసి తా జేసేను | అందాకా లంపటము లవి వోవు |
కందువజీవుడు భూమి గాయ మెన్నాళ్ళు మోచె | అందుకొన్నతనలోని యాసలూ బోవు ||

|| అప్పటి దనకు లోలో ఆక లెంతగలిగినా | తప్పక అందుకు దగ దాహము బోదు |
అప్పు దనమీద మోచి అదె యెన్నాళ్ళు వుండె | ముప్పిరి వడ్డివారక మూలనుండినా బోదు ||

|| దైవముపై భక్తిలేక తనకు నెన్నాళ్ళుండే | దావతి కర్మపుపాటు తనకు బోదు |
శ్రీవేంకటేశ్వరునిసేవ దనకెప్పుడబ్బె | వోవరి నందలిమేలు వొల్లనన్నాబోదు ||
.


Pallavi

|| suKamunu duHKamunu jODukODelu | aKilamugannavAru aDDamADa repuDu ||

Charanam

|| yeMdAkA saMsAra menasi tA jEsEnu | aMdAkA laMpaTamu lavi vOvu |
kaMduvajIvuDu BUmi gAya mennALLu mOce | aMdukonnatanalOni yAsalU bOvu ||

|| appaTi danaku lOlO Aka leMtagaliginA | tappaka aMduku daga dAhamu bOdu |
appu danamIda mOci ade yennALLu vuMDe | muppiri vaDDivAraka mUlanuMDinA bOdu ||

|| daivamupai BaktilEka tanaku nennALLuMDE | dAvati karmapupATu tanaku bOdu |
SrIvEMkaTESvarunisEva danakeppuDabbe | vOvari naMdalimElu vollanannAbOdu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.