Main Menu

Ela Poralevuleve (ఏల పొరలేవులేవే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 189 ; Volume No. 1

Copper Sheet No. 31

Pallavi: Ela Poralevuleve (ఏల పొరలేవులేవే)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏల పొరలేవులేవే యింత లోనిపనికి | మాలయింటి తోలుకప్పు మాయ లిటువంటివి ||

Charanams

|| చిక్కులతమకముల చీకటిగప్పిననాడు | యెక్కువ వాసనలౌ హేయపుమేను |
వెక్కసపు ప్రియమది విరిగితే రోతలౌ | లక్కపూతకపురు లీలాగు లిటువంటివి ||

|| మించినచిత్తములో మేలుగలిగిననాడు | యెంచరానిచవులౌ నెంగిలిమోవి |
పెంచుకొంటే కష్టమౌ ప్రియముదీరిననాడు | చంచలపు చిత్తములచంద మిటువంటిది ||

|| వెల్లిగొనుసురతపువేళ మరపులయింపు | కొల్లలాడుటౌ కొనగోరితాకులు |
నల్లితిండౌ మరి మీద మరగితే రోతలౌ | వుల్లమిచ్చేవేంకటేశువొద్ది కిటువంటిది ||

.


Pallavi

|| Ela poralEvulEvE yiMta lOnipaniki | mAlayiMTi tOlukappu mAya liTuvaMTivi ||

Charanams

|| cikkulatamakamula cIkaTigappinanADu | yekkuva vAsanalau hEyapumEnu |
vekkasapu priyamadi virigitE rOtalau | lakkapUtakapuru lIlAgu liTuvaMTivi ||

|| miMcinacittamulO mElugaliginanADu | yeMcarAnicavulau neMgilimOvi |
peMcukoMTE kaShTamau priyamudIrinanADu | caMcalapu cittamulacaMda miTuvaMTidi ||

|| velligonusuratapuvELa marapulayiMpu | kollalADuTau konagOritAkulu |
nallitiMDau mari mIda maragitE rOtalau | vullamiccEvEMkaTESuvoddi kiTuvaMTidi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.