Main Menu

Entavicarincukonna (ఎంతవిచారించుకొన్నా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 420 ; Volume No. 1

Copper Sheet No. 86

Pallavi: Entavicarincukonna (ఎంతవిచారించుకొన్నా)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంతవిచారించుకొన్నా నిదియే తత్త్వము హరి | వంతుకు నీకృపగలవాడే యెరుగు హరి ||

Charanams

|| నిన్నునమ్మినట్టివాడు నిఖిలవంద్యుడు హరి | నిన్నునొల్లనట్టివాడు నీరసాధముడు |
మున్నుదేవతలు నీకుమొక్కి బదికిరి హరి | వున్నతి నసురలు నిన్నొల్లక చెడిరి హరి ||

|| యేపున నీపేరిటివాడిన్నిట ధన్యుడు హరి | నీపేరొల్లనివాడు నిర్భాగ్యుడే హరి |
కైపులనిన్ను నుతించి గెలిచె నారదుడు హరి | పైపై నిన్నుదిట్టి శిశుపాలుడు వీగెను హరి ||

|| యిట్టె నీవిచ్చినవరమెన్నడు జెడదు హరి | గట్టిగా నీవియ్యనివి కపటములే హరి |
అట్టె శ్రీ వేంకటేశ నీవంతరంగుడవు హరి | వుట్టిపడి కానకున్న దేహికి హరి ||
.


Pallavi

|| eMtavicAriMcukonnA nidiyE tattvamu hari | vaMtuku nIkRupagalavADE yerugu hari ||

Charanams

|| ninnunamminaTTivADu niKilavaMdyuDu hari | ninnunollanaTTivADu nIrasAdhamuDu |
munnudEvatalu nIkumokki badikiri hari | vunnati nasuralu ninnollaka ceDiri hari ||

|| yEpuna nIpEriTivADinniTa dhanyuDu hari | nIpErollanivADu nirBAgyuDE hari |
kaipulaninnu nutiMci gelice nAraduDu hari | paipai ninnudiTTi SiSupAluDu vIgenu hari ||

|| yiTTe nIviccinavaramennaDu jeDadu hari | gaTTigA nIviyyanivi kapaTamulE hari |
aTTe SrI vEMkaTESa nIvaMtaraMguDavu hari | vuTTipaDi kAnakunna dEhiki hari ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.