Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 299 ; Volume No. 1
Copper Sheet No. 49
Pallavi: Elavachchi Elapoyi (ఏలవచ్చీ యేలపోయీ)
Ragam: Bhoopalam
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఏలవచ్చీ యేలపోయీ నెందుండీ బ్రాణి | తోలుతిత్తిలోన జొచ్చి దుంక దూరనా ||
Charanams
|| పుట్టులేక నరకాలపుంగుడై తానుండక యీ- | పుట్టుగున కేల వచ్చీ పోయీ బ్రాణి |
పుట్టుచునే కన్నవారి బుట్టినవారి నాసల | బెట్టిపెట్టి దుఃఖముల బెడరేచనా ||
|| భూతమై యడవిలో బొక్కుచు దానుండక యీ- | బూతుజన్మమేల మోచె బుచ్చినప్రాణి |
రాతిరిబగలు ఘొరపుబాటు వడిపడి | పాతకాలు చేసి యమబాధబడనా ||
|| కీటమై వేంకటగిరి కిందనైన నుండక యీ- | చేటువాటుకేల నోచె చెల్లబో ప్రాణి |
గాటమైనసంపదల కడలేనిపుణ్యాల- | కోటికి బడగెత్తక కొంచెపడనా ||
.
Pallavi
|| ElavaccI yElapOyI neMduMDI brANi | tOlutittilOna jocci duMka dUranA ||
Charanams
|| puTTulEka narakAlapuMguDai tAnuMDaka yI- | puTTuguna kEla vaccI pOyI brANi |
puTTucunE kannavAri buTTinavAri nAsala | beTTipeTTi duHKamula beDarEcanA ||
|| BUtamai yaDavilO bokkucu dAnuMDaka yI- | bUtujanmamEla mOce buccinaprANi |
rAtiribagalu GorapubATu vaDipaDi | pAtakAlu cEsi yamabAdhabaDanA ||
|| kITamai vEMkaTagiri kiMdanaina nuMDaka yI- | cETuvATukEla nOce cellabO prANi |
gATamainasaMpadala kaDalEnipuNyAla- | kOTiki baDagettaka koMcepaDanA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.