Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 89 ; Volume No. 2
Copper Sheet No. 115
Pallavi: Elokamandunna ( ఏలోకమందున్నా)
Ragam: Mukhari
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఏలోకమందున్నా నేమీ లేదు | తాలిమి నందుకుదగ్గదావతేకాని ||
Charanams
|| సురల కసురలకు సూడునుబాడునే కాని | పొరసి సుఖించగ బొద్దు లేదు |
ధరలో ఋషులకును తపము సేయనేకాని | మరిగి భోగించగ మరి పొద్దు లేదు ||
|| గక్కన సిద్దులకైనా గంతయు బొంతయేకాని | చిక్కిపరుసము గలిగి నెలవులేదు |
రెక్కలు గలపక్షికి రేసుతిమ్మటలేకాని | చక్క వైకుంఠాన కెగయ సత్తువ లేదు ||
|| సకల జంతువులకు జన్మాదులేకాని | అకటా నిత్యానంద మందలేదు |
వెకలి శ్రీవేంకటేశు విష్ణుదాసులకే మంచి- | సుకములెల్లా గలవు సుడివడలేదు ||
.
Pallavi
|| ElOkamaMdunnA nEmI lEdu | tAlimi naMdukudaggadAvatEkAni ||
Charanams
|| surala kasuralaku sUDunubADunE kAni | porasi suKiMcaga boddu lEdu |
dharalO RuShulakunu tapamu sEyanEkAni | marigi BOgiMcaga mari poddu lEdu ||
|| gakkana siddulakainA gaMtayu boMtayEkAni | cikkiparusamu galigi nelavulEdu |
rekkalu galapakShiki rEsutimmaTalEkAni | cakka vaikuMThAna kegaya sattuva lEdu ||
|| sakala jaMtuvulaku janmAdulEkAni | akaTA nityAnaMda maMdalEdu |
vekali SrIvEMkaTESu viShNudAsulakE maMci- | sukamulellA galavu suDivaDalEdu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.