Main Menu

Sugriva Narasimha (సుగ్రీవ నారసింహ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.469 ; Volume No.4

Copper Sheet No.380

Pallavi: Sugriva Narasimha (సుగ్రీవ నారసింహ)

Ragam: Thodi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Sugriva Narasimha | సుగ్రీవ నారసింహ     
Album: Private | Voice: G.Balakrishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| సుగ్రీవ నారసింహ సులభుడ వందరికి | అగ్రేసరుడ నీవు అవధారు దేవ ||

Charanams

|| సనకాదులొకవంక జయవెట్టుచున్నారు | ఎనసి సురలు చేతులెత్తి మొక్కేరు |
మును లిరుమేలనుండి మునుకొని నుతించేరు | అనుపమాలంకార అవధారు దేవ ||

|| గంగాది నదులెల్ల కడిగి నీపాదములు | పొంగుచు సప్తర్షులు పూజించేరు |
సంగతి వాయుదేవుడు సరి నాలవట్టమిడీ | అంగజ కోటిరూప అవధారు దేవ ||

|| పరగ నారదాదులు పాడేరు నీచరిత | పరమ యోగీంద్రులు భావించేరు |
సిరులు మించినయట్టి శ్రీవేంకటాద్రిమీద | అరుదుగ నున్నాడవు అవధారు దేవ ||
.


Pallavi

|| sugrIva nArasiMha sulaBuDa vaMdariki | agrEsaruDa nIvu avadhAru dEva ||

Charanams

|| sanakAdulokavaMka jayaveTTucunnAru | enasi suralu cEtuletti mokkEru |
munu lirumElanuMDi munukoni nutiMcEru | anupamAlaMkAra avadhAru dEva ||

|| gaMgAdi nadulella kaDigi nIpAdamulu | poMgucu saptarShulu pUjiMcEru |
saMgati vAyudEvuDu sari nAlavaTTamiDI | aMgaja kOTirUpa avadhAru dEva ||

|| paraga nAradAdulu pADEru nIcarita | parama yOgIMdrulu BAviMcEru |
sirulu miMcinayaTTi SrIvEMkaTAdrimIda | aruduga nunnADavu avadhAru dEva ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

One Response to Sugriva Narasimha (సుగ్రీవ నారసింహ)

  1. Manjunath June 2, 2023 at 9:48 pm #

    Please tell about sugreeva Narasimha…..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.