Main Menu

Imtesi matakalu (ఇంతేసి మతకాలు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 81 ; Volume No.21

Copper Sheet No. 1115

Pallavi: Imtesi matakalu (ఇంతేసి మతకాలు)

Ragam: Desalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇంతేసి మతకాలు నే నెఱగనివా |
పొంత నుండి నవ్వేవు పొద్దు వోదానీకు ||

Charanams

|| తారుకాణాలంతే నేల తగవు నడపరాదా |
గారావు నీ వెఱుగని కల్ల వున్నదా |
కూరిమి సతులమూక కూరిచి తలవంచేవు |
పోరులేల పెట్టేవు పొద్దు వోదా నీకు ||

|| వొడ బరచగనేల వూరకే వుండగరాదా |
తడివితిమా నీవింతయు నేరవా |
కడగడ లటుదొక్కి కమ్మినన్ను వేడుకొంటా |
బుడికేవు నన్ను నీవు పొద్దు వోదా నీకు ||

|| నివ్వెరగంద నేల నిచ్చలాన నుండరాదా |
జవ్వనపు నాచేత నీసలిగె కాదా |
యివ్వల శ్రీ వేంకటేశ యిట్టె నిన్ను గూడితిని |
పువ్వులనేల వేసేవు పొద్దు వోదా నీకు ||

.

Pallavi

|| iMtEsi matakAlu nE nerxaganivA |
poMta nuMDi navvEvu poddu vOdAnIku ||

Charanams

|| tArukANAlaMtE nEla tagavu naDaparAdA |
gArAvu nI verxugani kalla vunnadA |
kUrimi satulamUka kUrici talavaMcEvu |
pOrulEla peTTEvu poddu vOdA nIku ||

|| voDa baracaganEla vUrakE vuMDagarAdA |
taDivitimA nIviMtayu nEravA |
kaDagaDa laTudokki kamminannu vEDukoMTA |
buDikEvu nannu nIvu poddu vOdA nIku ||

|| nivveragaMda nEla niccalAna nuMDarAdA |
javvanapu nAcEta nIsalige kAdA |
yivvala SrI vEMkaTESa yiTTe ninnu gUDitini |
puvvulanEla vEsEvu poddu vOdA nIku ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.