Main Menu

Marigi Virepo (మరిగి వీరెపో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 402 Volume No. 1

Copper Sheet No. 83

Pallavi: Marigi Virepo (మరిగి వీరెపో)

Ragam: Gundakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Marigi Virepo | మరిగి వీరెపో     
Voice: Priya Sisters


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మరిగి వీరెపో మాదైవంబులు | కెరలిన హరిసంకీర్తనపరులు ||

Charanams

|| వినియెడివీనులు విష్ణుకథలకే | పనిగొందురు మాప్రపన్నులు |
కనియెడి కన్నులు కమలాక్షునియం- | దనువుపరతు రటు హరిసేవకులు ||

|| పలికెడి పలుకులు పరమాత్మునికై | యలవరుతురు శరణాగతులు |
తలచేటి తలపులు ధరణీధరుపై | తలచెడి రతిదివ్యులు ||

|| కరముల శ్రీపతికైంకర్యములే | మురియుచు జేతురు ముముక్షువులు |
యిరవుగ శ్రీవేంకటేశ్వరుమతమే | సిరుల నమ్ముదురు శ్రీవైష్ణవులు ||
.


Pallavi

||marigi vIrepO mAdaivaMbulu | keralina harisaMkIrtanaparulu ||

Charanams

||viniyeDivInulu viShNukathalakE | panigoMduru mAprapannulu |
kaniyeDi kannulu kamalAkShuniyaM- | danuvuparatu raTu harisEvakulu ||

||palikeDi palukulu paramAtmunikai | yalavaruturu SaraNAgatulu |
talacETi talapulu dharaNIdharupai | talaceDi ratidivyulu ||

||karamula SrIpatikaiMkaryamulE | muriyucu jEturu mumukShuvulu |
yiravuga SrIvEMkaTESvarumatamE | sirula nammuduru SrIvaiShNavulu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.