Main Menu

Edurubadi kaagillu (ఎదురుబడి కాగిళ్ళు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 421 ; Volume No. 7

Copper Sheet No. 171

Pallavi: Edurubadi kaagillu (ఎదురుబడి కాగిళ్ళు)

Ragam: Nadaramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎదురుబడి కాగిళ్ళు యేరులాయ మీ వలపు | అదను బదనుగూడి అడుసాయె వలపు ||

Charanams

|| చిక్కని చెమటలను చిప్పిలీని వలపు | చొక్కపు కరగులను జొబ్బిలీని వలపు |
చక్కని సరసముల జాలు వాలీ వలపు | తెక్కుల మచ్చికలచే దీగె వారీ వలపు ||

|| జవ్వనము కళల రసములబ్బీ వలపు | నివ్వటిట్లు కోరికల నీరుకమ్మీ వలపు |
రవ్వల తమకముల వువ్విళ్ళూరీ వలపు | చివ్వన దరితీపుల జిడ్డుకట్టీ వలపు ||

|| పంతపు రతులనే పాలుగారీ వలపు | బంతి మోవులనే కడు బచ్చిదేరీ వలపు |
ఇంతలో శ్రీ వేంకటేశ యెనసి మీరుండగాను | దొంతరచుట్టరికాన దొప్పదోగీ వలపు ||
.


Pallavi

|| edurubaDi kAgiLLu yErulAya mI valapu | adanu badanugUDi aDusAye valapu ||

Charanams

|| cikkani cemaTalanu cippilIni valapu | cokkapu karagulanu jobbilIni valapu |
cakkani sarasamula jAlu vAlI valapu | tekkula maccikalacE dIge vArI valapu ||

|| javvanamu kaLala rasamulabbI valapu | nivvaTiTlu kOrikala nIrukammI valapu |
ravvala tamakamula vuvviLLUrI valapu | civvana daritIpula jiDDukaTTI valapu ||

|| paMtapu ratulanE pAlugArI valapu | baMti mOvulanE kaDu baccidErI valapu |
iMtalO SrI vEMkaTESa yenasi mIruMDagAnu | doMtaracuTTarikAna doppadOgI valapu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.