Main Menu

Mahi Nimtativaruvo (మహి నింతటివారువో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 462 Volume No. 1

Copper Sheet No. 93

Pallavi: Mahi Nimtativaruvo (మహి నింతటివారువో)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మహి నింతటివారువో మనవారు | బహుమహిమలవారు ప్రపన్నులు ||

Charanams

|| జయమంది జననజరామరణముల- | భయములేనివారు ప్రపన్నులు |
క్రియలెల్ల నుడిగి మూగినకర్మపుటడవి | బయలుచేసినవారు ప్రపన్నులు ||

|| ధీరులై మాయాంధకారంబు నెదిరించి | పారదోలినవారు ప్రపన్నులు |
సారమయ్యినసంసారసాగరము | పారముగన్నవారు ప్రపన్నులు ||

|| అండ నిన్నిటా దనిసి యాసలెల్లా దెగగోసి | పండినమనసువారు ప్రపన్నులు |
దండిగా శ్రీవేంకటేశుదాసులై పరముతోడ | బండినబాట చేసినారు ప్రపన్నులు ||
.


Pallavi

||mahi niMtaTivAruvO manavAru | bahumahimalavAru prapannulu ||

Charanams

||jayamaMdi jananajarAmaraNamula- | BayamulEnivAru prapannulu |
kriyalella nuDigi mUginakarmapuTaDavi | bayalucEsinavAru prapannulu ||

||dhIrulai mAyAMdhakAraMbu nediriMci | pAradOlinavAru prapannulu |
sAramayyinasaMsArasAgaramu | pAramugannavAru prapannulu ||

||aMDa ninniTA danisi yAsalellA degagOsi | paMDinamanasuvAru prapannulu |
daMDigA SrIvEMkaTESudAsulai paramutODa | baMDinabATa cEsinAru prapannulu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.