Main Menu

Ituvamtivadu tanu (ఇటువంటివాడు తాను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 219 ; Volume No.12

Copper Sheet No. 437

Pallavi: Ituvamtivadu tanu
(ఇటువంటివాడు తాను)

Ragam: Sudda Desi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇటువంటివాడు తాను యెదురాడేనా నేను |
చిటుకన జెప్పినట్టు సేసేనే తనకు ||

Charanams

|| వినయము సేసే చోట వెంగెములాడగ రాదు |
చనవిచ్చిన చోటును జరయరాదు |
మనసొక్కటైన చోట మంకులు చూపగరాదు |
ననువులు గలిగితే నమ్మకుండరాదూ ||

|| ప్రియము చెప్పేయప్పుడు బిగిసె ననగరాదు |
క్రియగల పొందులు తగ్గించగరాదు |
నయమిచ్చి మాటాడగా నవ్వక మానరాదు |
దయతో దగులగాను దాగగరాదు ||

|| పచ్చిదేర గూడగాను పంతములుడుగరాదు |
కచ్చుపెట్టి చెనకగా గాదనరాదు |
ఇచ్చట శ్రీ వేంకటేశుడింతలోనే నన్నుగూడె |
మెచ్చి సరస మాడగా మితిమీఱరాదు ||

.

Pallavi

|| iTuvaMTivADu tAnu yedurADEnA nEnu |
ciTukana jeppinaTTu sEsEnE tanaku ||

Charanams

|| vinayamu sEsE cOTa veMgemulADaga rAdu |
canaviccina cOTunu jarayarAdu |
manasokkaTaina cOTa maMkulu cUpagarAdu |
nanuvulu galigitE nammakuMDarAdU ||

|| priyamu ceppEyappuDu bigise nanagarAdu |
kriyagala poMdulu taggiMcagarAdu |
nayamicci mATADagA navvaka mAnarAdu |
dayatO dagulagAnu dAgagarAdu ||

|| paccidEra gUDagAnu paMtamuluDugarAdu |
kaccupeTTi cenakagA gAdanarAdu |
iccaTa SrI vEMkaTESuDiMtalOnE nannugUDe |
mecci sarasa mADagA mitimIrxarAdu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.