Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 17; Volume No. 4
Copper Sheet No. 303
Pallavi: Emani Pogadudu Yitti (ఏమని పొగడుదు ఇట్టి)
Ragam: Salanga nata
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Emani Pogadudu Yitti | ఏమని పొగడుదు ఇట్టి
Album: Private | Voice: Unknown
Awaiting Contributions.
Pallavi
ఏమని పొగడుదు ఇట్టి నీగుణము
యీ మహిమకు ప్రతి యితరులు కలరా
Charanams
1.నిండెను జగముల నీ ప్రతాపములు
చెండిన బాణునిచేతులతో
కొండలంతలై కుప్పలు వడియెను
వండ(దరగు రావణుతలలయి(లు?)
2.పూడెనుజలధులు పొరి(గోపించిన
తోడ బ్రహ్మాండము తూటాయ
చూడ పాతాళాము చొచ్చె బలీంద్రుడు
కూడిన కౌరవకులములు నడ(గె
3.యెత్తితివి జవము లీరేడు నొకపరి
యిత్తల నభయం బిచ్చితివి
హత్తిన శ్రీవేంకటాధిప నీకృప
నిత్తెమాయె నీనిజదాసులకు
.
Pallavi
Emani pogaDudu iTTi nIguNamu
yI mahimaku prati yitarulu kalarA
Charanams
1.niMDenu jagamula nI pratApamulu
cheMDina bANunichEtulatO
koMDalaMtalai kuppalu vaDiyenu
vaMDa(daragu rAvaNutalalayi(lu?)
2.pUDenujaladhulu pori(gOpiMchina
tODa brahmAMDamu tUTAya
chUDa pAtALAmu chochche balIMdruDu
kUDina kauravakulamulu naDa(ge
3.yettitivi javamu lIrEDu nokapari
yittala nabhayam bichchitivi
hattina SrIvEMkaTAdhipa nIkRpa
nittemAye nInijadAsulaku
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.