Main Menu

Mikkilipunyulu (మిక్కిలిపుణ్యులు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 411 Volume No. 1

Copper Sheet No. 85

Pallavi: Mikkilipunyulu (మిక్కిలిపుణ్యులు)

Ragam: Deva Gandhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మిక్కిలిపుణ్యులు హరి మీదాసులే హరి | తక్కినవారు మీకృపదప్పినవారు హరి ||

Charanams

|| వున్నతపుసంపదల నోలలాడేయట్టివాడు | మున్నిటిజన్మాన నీకు మొక్కినవాడు హరి |
పన్ని పడనిపాట్ల బరులగొలిచేవాడు | వున్నతిమిము సేవించనొల్లనివాడు హరి ||

|| పూని దేవేంద్రాదులై పొడవుకెక్కినవారు | శ్రీనాథ మిమ్మునే పూజించినవారు హరి |
నానారకముల నలగుచుండేవారు | నానాడే నీమహిమ నమ్మినవారు హరి ||

|| పావనులై నిజభక్తి బ్రపన్నులయ్యినవారు | శ్రీవేంకటేశ మిమ్ము జేరినవారె హరి |
వేవేలుదేవతలవెంట దగిలేటివాడు | కావించి మిమ్మెరుగనికర్మి యాతడే హరి ||
.


Pallavi

||mikkilipuNyulu hari mIdAsulE hari | takkinavAru mIkRupadappinavAru hari ||

Charanams

||vunnatapusaMpadala nOlalADEyaTTivADu | munniTijanmAna nIku mokkinavADu hari |
panni paDanipATla barulagolicEvADu | vunnatimimu sEviMcanollanivADu hari ||

||pUni dEvEMdrAdulai poDavukekkinavAru | SrInAtha mimmunE pUjiMcinavAru hari |
nAnArakamula nalagucuMDEvAru | nAnADE nImahima namminavAru hari ||

||pAvanulai nijaBakti brapannulayyinavAru | SrIvEMkaTESa mimmu jErinavAre hari |
vEvEludEvatalaveMTa dagilETivADu | kAviMci mimmeruganikarmi yAtaDE hari ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.