Main Menu

Rammanaga danato (రమ్మనగా దనతో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 208 ; Volume No.11

Copper Sheet No. 335

Pallavi: Rammanaga danato (రమ్మనగా దనతో)

Ragam: Himdolam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| రమ్మనగా దనతో నే రానంటినా | చిమ్మును నింత ప్రియముచెప్ప నేలెనాకు ||

Charanams

|| వెల్లవిరి దనమాట విననైతినా నేను | చెల్లబో నాకేల సేవ సేసీనె తాను |
యెల్లవారి దానేలీ నెవ్వరి బోలుదు నేను | బల్లిదుడు నాకేల బాతిపడె దానూ ||

|| చెప్పినట్లెల్లా నేను సేయకుండే దాననా | అప్పటి లేక లేటికి నంపీనె తాను |
కప్పురపు పడిగల కాంతలు గాచుకుండగా | విప్పుచు నాకుగా నేల వేగించీనె తానూ ||

|| గక్కన దాగూడగాను కాదు గూడదంటినా | ముక్కుమోప సాగిలేల మొక్కినె తాను |
యెక్కువ శ్రీ వేంకటేశుడెనసె దానన్ను నిట్టె | పెక్కు సతులలోననె పెద్దసేసీ దాను ||
.


Pallavi

|| rammanagA danatO nE rAnaMTinA | cimmunu niMta priyamuceppa nElenAku ||

Charanams

|| vellaviri danamATa vinanaitinA nEnu | cellabO nAkEla sEva sEsIne tAnu |
yellavAri dAnElI nevvari bOludu nEnu | balliduDu nAkEla bAtipaDe dAnU ||

|| ceppinaTlellA nEnu sEyakuMDE dAnanA | appaTi lEka lETiki naMpIne tAnu |
kappurapu paDigala kAMtalu gAcukuMDagA | vippucu nAkugA nEla vEgiMcIne tAnU ||

|| gakkana dAgUDagAnu kAdu gUDadaMTinA | mukkumOpa sAgilEla mokkine tAnu |
yekkuva SrI vEMkaTESuDenase dAnannu niTTe | pekku satulalOnane peddasEsI dAnu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.