Main Menu

Odda Nundi (ఒద్ద నుండి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 518 ; Volume No. 27

Copper Sheet No. 1787

Pallavi: Odda Nundi (ఒద్ద నుండి)

Ragam: Hijjiji

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఒద్ద నుండి యావేళ వుత్తరమిచ్చే నేను
పెద్దరిక మాతని పై బెనచరే యిపుడు ||

Charanams

|| తలయెత్తి నేజూచితే తమకించి నవ్వినాడు
తలపెల్లా నొక్కటే తనకు నాకు
చెలులాల మీకేమైనా జెప్పెనా అందలిమాట
ఆలిగివుందాన మీరే అడుగరే యిపుడు ||

|| సందడి నే దగిలితే చాయలకే లోగినాడు
ముందు వెనకలు సరే మోహములోన
మందలించి మీ మనసు మఱగులు వాపెనా
వుందాన గుట్టున బతి నొరయరే ఇపుడు ||

|| కాయము నే నొరిసితే కాగిలించుకొన్నాడు
నాయములేల తప్పు ననుపైతేను
యీయెడ శ్రీవేంకటేశు డెరిగెనా మీ భావము
చేయి మీదై వున్నదాన చెలగరే ఇపుడు ||

.


Pending updates
.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.