Main Menu

Telusukonevu (తెలుసుకొనేవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Keerthana No. 382; Volume No. 25

Copper Sheet No. 1574

Pallavi: Telusukonevu (తెలుసుకొనేవు)

Ragam: Malavi Gowla

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

తెలుసుకొనేవు నీవు దినదినగతులను
సొలసితే నావంటిసులభము లున్నవా

చరణం

చనవరికాంతవల్ల సళుపుజూపులెకాక
పెనగబోతే నందు బ్రియమున్నదా
ననుపైనకాంతవల్ల నగవే మిక్కిలిగాక
తనివోనిదరులలో దప్పిదేరనున్నదా ||తెలుసు||

జారకాంతవల్ల పొందుచవి వేగిరమేకాక
కోరినట్టెల్లా నుండి కూడనున్నదా
తేరవచ్చేకాంతవల్ల తీరుకు దేనేకాక
పోరచి నంకెకురాను భోగించ నున్నదా ||తెలుసు||

కొత్తయినకాంతవల్ల కొంకులు సిగ్గులుగాక
హత్తి సుసరాన రతి యందనున్నదా
ఇత్తల శ్రీవేంకటేశ యిటు నన్ను గూడితివి
యెత్తినసంతోసము నీ కిటువలె నున్నదా ||తెలుసు||


pallavi

telusukonEvu nIvu dinadinagatulanu
solasitE nAvamTisulabhamu lunnavA

charaNam

chanavarikAmtavalla saLupujUpulekAka
penagabOtE namdu briyamunnadA
nanupainakAmtavalla nagavE mikkiligAka
tanivOnidarulalO dappidEranunnadA ||telusu||

jArakAmtavalla pomduchavi vEgiramEkAka
kOrinaTTellA numDi kUDanunnadA
tEravacchEkAmtavalla tIruku dEnEkAka
pOraci namkekurAnu bhOgimcha nunnadA ||telusu||

kottayinakAmtavalla komkulu siggulugAka
hatti susarAna rati yamdanunnadA
ittala SrIvEmkaTESa yiTu nannu gUDitivi
yettinasamtOsamu nI kiTuvale nunnadA ||telusu||


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.