Main Menu

Rukalai Madalai Ruvvalai (రూకలై మాడలై రువ్వలై)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 458 ; Volume No.1

Copper Sheet No. 92

Pallavi: Rukalai Madalai Ruvvalai (రూకలై మాడలై రువ్వలై)

Ragam: Gundakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Rukalai Madalai Ruvvalai | రూకలై మాడలై రువ్వలై     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| రూకలై మాడలై రువ్వలై తిరిగీని | దాకొని వున్నచోట దానుండ దదివో ||

Charanams

|| వొకరి రాజుజేసు నొకరి బంటుగ జేసు | వొకరి కన్నెకల వేరొకరికి నమ్మించు |
వొకచోటనున్నధాన్య మొకచోట వేయించు | ప్రకటించి కనకమే భ్రమయించీ జగము ||

|| కొందరిజాళెలు నిండు కొందరికి సొమ్ములవు | కొందరి పుణ్యులజేసు గొందరి పాపులజేసు |
కొందరికొందరిలోన కొట్లాట వెట్టించు | పందెమాడినటువలె బచరించు పసిడీ ||

|| నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు | తగిలి శ్రీవేంకటేశుతరుణియై తా నుండు |
తెగనిమాయై యుండు దిక్కు దెసయై యుండు | నగుతా మాపాల నుండి నటియించు బసిడీ ||
.


Pallavi

|| rUkalai mADalai ruvvalai tirigIni | dAkoni vunnacOTa dAnuMDa dadivO ||

Charanams

|| vokari rAjujEsu nokari baMTuga jEsu | vokari kannekala vErokariki nammiMcu |
vokacOTanunnadhAnya mokacOTa vEyiMcu | prakaTiMci kanakamE BramayiMcI jagamu ||

|| koMdarijALelu niMDu koMdariki sommulavu | koMdari puNyulajEsu goMdari pApulajEsu |
koMdarikoMdarilOna koTlATa veTTiMcu | paMdemADinaTuvale bacariMcu pasiDI ||

|| niganigamanucuMDu nikShEpamai yuMDu | tagili SrIvEMkaTESutaruNiyai tA nuMDu |
teganimAyai yuMDu dikku desayai yuMDu | nagutA mApAla nuMDi naTiyiMcu basiDI ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.