Main Menu

Emi Galadimdu (ఏమి గలదిందు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 112; Volume No. 1

Copper Sheet No. 18

Pallavi: Emi Galadimdu (ఏమి గలదిందు)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Emi Galadimdu | ఏమి గలదిందు     
Album: Private | Voice: Renuka Ganesh


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

ఏమి గలదిందు నెంతకాలంబైన
పామరపు భోగ మాపదవంటి దరయ

Charanams

1.కొండవంటిది యాస, గోడవంటిది తగులు
బెండువంటిది లోని పెద్దతనము
పూండువంటిది మేను, పోలించినను మేడి-
పండువంటిది సరసభావమింతియును

2.కంచువంటిది మనసు, కలిమిగల దింతయును
మంచువంటిది, రతి భ్రమతవంటిది
మించువంటిది రూపు, మేలింతయును ముట్టు
పెంచువంటిది, దీనిప్రియ మేమిబ్రా(తి

3.ఆ(కవంటిది జన్మ (ం)అడవి వంటిది చింత
పాకువంటిది కర్మబంధమెల్ల
యేకటను తిరువేంకటేశు(దలచిన కోర్కి
కాక(?) సౌఖ్యములున్న గనివంటి దరయ

.


Pallavi

Emi galadimdu neMtakAlaMbaina
pAmarapu bhOga mApadavaMTi daraya

Charanams

1.koMDavaMTidi yAsa, gODavaMTidi tagulu
beMDuvaMTidi lOni peddatanamu
pUMDuvaMTidi mEnu, pOliMchinanu mEDi-
paMDuvaMTidi sarasabhAvamiMtiyunu

2.kaMchuvaMTidi manasu, kalimigala diMtayunu
maMchuvaMTidi, rati bhramatavaMTidi
miMchuvaMTidi rUpu, mEliMtayunu muTTu
peMchuvaMTidi, dInipriya mEmibrA(ti

3.A(kavaMTidi janma (m)aDavi vaMTidi chiMta
pAkuvaMTidi karmabaMdhamella
yEkaTanu tiruvEMkaSu(dalachina kOrki
kAka(?) saukhyamulunna ganivaMTi daraya

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.