Main Menu

Emi Sesemika Nemu (ఏమి సేసేమిక నేము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 51; Volume No. 2

Copper Sheet No. 109

Pallavi: Emi Sesemika Nemu (ఏమి సేసేమిక నేము)

Ragam: Malahari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏమి సేసేమిక నేము యెంతని దాచుకొందుము | నీమహిమ యింతింతననేరము నేమయ్యా ||

Charanams

|| అందు నిన్ను నొకమాటు హరి యను నుడిగితె | పొందినపాతకమెల్లా బొలిసిపోయ |
మందలించి మఱి యొకమాటు నుడిగినఫల- | మందె నీకప్పగించితి మదిగోవయ్యా ||

|| యిట్టె మీకు రెండుచేతులె త్తొకమాటు మొక్కితే | గట్టిగా నిహపరాలు గలిగె మాకు |
దట్టముగ సాష్టాంగదండము వెట్టినఫల- | మట్టె నీమీద నున్నది అదిగోవయ్యా ||

|| సరుగ నీకొకమాటు శరణన్నమాత్రమున | సిరుల బుణ్యుడ నైతి శ్రీవేంకటేశ |
ధరలోన నే నీకు దాసుడనైనఫల- | మరయ నీమీద నున్న దదిగోవయ్యా ||

.


Pallavi

|| Emi sEsEmika nEmu yeMtani dAcukoMdumu | nImahima yiMtiMtananEramu nEmayyA ||

Charanams

|| aMdu ninnu nokamATu hari yanu nuDigite | poMdinapAtakamellA bolisipOya |
maMdaliMci marxi yokamATu nuDiginaPala- | maMde nIkappagiMciti madigOvayyA ||

|| yiTTe mIku reMDucEtule ttokamATu mokkitE | gaTTigA nihaparAlu galige mAku |
daTTamuga sAShTAMgadaMDamu veTTinaPala- | maTTe nImIda nunnadi adigOvayyA ||

|| saruga nIkokamATu SaraNannamAtramuna | sirula buNyuDa naiti SrIvEMkaTESa |
dharalOna nE nIku dAsuDanainaPala- | maraya nImIda nunna dadigOvayyA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.