Main Menu

Mapule Maranamulu (మాపులే మరణములు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 157 Volume No. 2

Copper Sheet No. 137

Pallavi: Mapule Maranamulu (మాపులే మరణములు)

Ragam: Desakshi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Mapule Maranamulu | మాపులే మరణములు     
Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

మాపులే మరణములు రేపులే పుట్టువులు
చాపలాలు మాని విష్ణు శరణను మనసా

Charanams

1.చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు
చాలకున్న లోకమెల్ల చాలదు
వీలిన యీ ఆశా(సా) వెఱ్ఱివానిచేతిరాయి
చాలు నింక హరి నిట్టె శరణను జీవుడా

2.పాఱకున్న పశుబాలై బడలదు మనసు
పాఱితే జవ్వనమున పట్టరాదు
మీఱిన నీరుకొద్దిదామెర యింతె యెంచి చూడ
జాఱ విడిచి దేవుని శరణను జీవుడా

3.సేయకున్న కర్మము శ్రీపతిసేవనే వుండు
సేయబోతే కాలమెల్లా సేనాసేనా
వోయయ్య యిది యెల్లా వుమినాకే చవుతాలు
చాయల శ్రీవేంకటేశు శరణను జీవుడా
.


PAllavi

mApulE maraNamulu rEpulE puTTuvulu
chApalAlu mAni vishNu SaraNanu manasA

Charanams

1.chAlunaMTE iMchukaMtE chAlunu janmamunaku
chAlakunna lOkamella chAladu
vIlina yI ASA(sA) ve~r~rivAnichEtirAyi
chAlu niMka hari niTTe SaraNanu jIvuDA

2.pA~rakunna paSubAlai baDaladu manasu
pA~ritE javvanamuna paTTarAdu
mI~rina nIrukoddidAmera yiMte yeMchi chUDa
jA~ra viDichi dEvuni SaraNanu jIvuDA

3.sEyakunna karmamu SrIpatisEvanE vuMDu
sEyabOtE kAlamellA sEnAsEnA
vOyayya yidi yellA vuminAkE chavutAlu
chAyala SrIvEMkaTESu SaraNanu jIvuDA
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.