Main Menu

Emi Valasina (ఏమి వలసిన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 172 ; Volume No. 1

Copper Sheet No. 28

Pallavi: Emi Valasina (ఏమి వలసిన)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏమి వలసిన నిచ్చు నెప్పుడైనను | ఏమరుక కొలచిన నితడే దైవము ||

Charanams

|| ఘనముగా నిందరికి గన్నులిచ్చు గాళ్ళిచ్చు | పనిసేయ జేతులిచ్చు బలియుడై |
తనుగొలువమని చిత్తము లిచ్చు గరుణించి | వొనర లోకానకెల్ల నొక్కడే దైవము ||

|| మచ్చిక తనుగొలువ మనసిచ్చు మాటలిచ్చు | కుచ్చితములేని కొడుకుల నిచ్చును |
చొచ్చినచోటే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చు | నిచ్చలు లోకానకెల్ల నిజమైన దైవము ||

|| పంతమాడి కొలచిన బ్రాణమిచ్చు ప్రాయమిచ్చు | యెంతటి పదవులైన నిట్టె యిచ్చు |
వింతవింత విభవాల వేంకటేశుడిదే మా- | యంతరంగమున నుండే అరచేతిదైవము||

.


Pallavi

|| Emi valasina niccu neppuDainanu | Emaruka kolacina nitaDE daivamu ||

Charanams

|| GanamugA niMdariki gannuliccu gALLiccu | panisEya jEtuliccu baliyuDai |
tanugoluvamani cittamu liccu garuNiMci | vonara lOkAnakella nokkaDE daivamu ||

|| maccika tanugoluva manasiccu mATaliccu | kuccitamulEni koDukula niccunu |
coccinacOTE cocci SuBamiccu suKamiccu | niccalu lOkAnakella nijamaina daivamu ||

|| paMtamADi kolacina brANamiccu prAyamiccu | yeMtaTi padavulaina niTTe yiccu |
viMtaviMta viBavAla vEMkaTESuDidE mA- | yaMtaraMgamuna nuMDE aracEtidaivamu||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.