Main Menu

Evvarivado yerugaradu (ఎవ్వరివాడో యెఱుగరాదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 472; Volume No.1

Copper Sheet No. 95

Pallavi: Evvarivado yerugaradu (ఎవ్వరివాడో యెఱుగరాదు)

Ragam: Gundakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎవ్వరివాడో యెఱుగరాదు | అవ్వలివ్వలిజీవు డాటలో పతిమే ||

Charanams

|| ధర జనించకతొలుత తను గానరాదు | మరణమందినవెనుక మఱి కానరాదు |
వురువడిదేహముతో నుందినయన్నాళ్ళే | మరలుజీవునిబదుకు మాయవో చూడ |

|| యిహములో భోగించు నిందు గొన్నాళ్ళు | మహిమ పరలోకమున మలయు గొన్నాళ్ళు |
తహతహల గర్మబంధముల దగిలినయపుడే | అహహ దేహికి బడుచులాటవో బదుకు ||

|| సంతానరూపమై సాగు ముందరికి | కొంత వెనకటిఫలము గుడువ దా దిరుగు |
యింతటికి శ్రీవేంకటేశు డంతర్యామి | అంతి నితనిగన్నబదుకువో బదుకు ||
.


Pallavi

|| evvarivADO yeRugarAdu | avvalivvalijIvu DATalO patimE ||

Charanams

|| dhara janiMcakatoluta tanu gAnarAdu | maraNamaMdinavenuka marxi kAnarAdu |
vuruvaDidEhamutO nuMdinayannALLE | maralujIvunibaduku mAyavO cUDa |

|| yihamulO BOgiMcu niMdu gonnALLu | mahima paralOkamuna malayu gonnALLu |
tahatahala garmabaMdhamula dagilinayapuDE | ahaha dEhiki baDuculATavO baduku ||

|| saMtAnarUpamai sAgu muMdariki | koMta venakaTiPalamu guDuva dA dirugu |
yiMtaTiki SrIvEMkaTESu DaMtaryAmi | aMti nitanigannabadukuvO baduku ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.