Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 328 ; Volume No. 1
Copper Sheet No. 64
Pallavi: Emigala Dimdunemta Penagina (ఏమిగల దిందు నెంతపెనగిన)
Ragam: Varali
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Emigala Dimdunemta Penagina | ఏమిగల దిందు నెంతపెనగిన
Album: Private | Voice: Unknown
Awaiting Contributions.
Pallavi
|| ఏమిగల దిందు నెంతపెనగిన వృథా | కాముకపుమనసునకు కడమొదలు లేదు ||
Charanams
|| పత్తిలోపలి నూనెవంటిది జీవనము | విత్తుమీదటి పొల్లువిధము దేహంబు |
బత్తిసేయుట యేమి పాసిపోవుట యేమి | పొత్తులసుఖంబులకు పొరలుటలుగాక ||
|| ఆకాశపాకాశ మరుదైనకూటంబు | లోకరంజకంబు తమలోని సమ్మతము |
చాకిమణుగులజాడ చంచలపుసంపదలు | చేకొనిననేమి యివి చెదిరినను నేమి ||
|| గాదెపోసినకొలుచు కర్మిసంసారంబు | వేదువిడువనికూడు పెడమాయబదుకు |
వేదనల నెడతెగుట వేంకటేశ్వరుకృపా- | మోదంబు వడసినను మోక్షంబు గనుట ||
.
Pallavi
|| Emigala diMdu neMtapenagina vRuthA | kAmukapumanasunaku kaDamodalu lEdu ||
Charanams
|| pattilOpali nUnevaMTidi jIvanamu | vittumIdaTi polluvidhamu dEhaMbu |
battisEyuTa yEmi pAsipOvuTa yEmi | pottulasuKaMbulaku poraluTalugAka ||
|| AkASapAkASa marudainakUTaMbu | lOkaraMjakaMbu tamalOni sammatamu |
cAkimaNugulajADa caMcalapusaMpadalu | cEkoninanEmi yivi cedirinanu nEmi ||
|| gAdepOsinakolucu karmisaMsAraMbu | vEduviDuvanikUDu peDamAyabaduku |
vEdanala neDateguTa vEMkaTESvarukRupA- | mOdaMbu vaDasinanu mOkShaMbu ganuTa ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.