Main Menu

Evi Nupayalugavu (ఏవీ నుపాయాలుగావు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 49 ; Volume No. 2

Copper Sheet No. 109

Pallavi: Evi Nupayalugavu (ఏవీ నుపాయాలుగావు)

Ragam: Desakshi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏవీ నుపాయాలుగావు యెక్కువ భక్తేకాని | దావతి బడక యిది దక్కితే సులభము ||

Charanams

|| ముంటిపై సుఖమందుట ముక్కున నూరుపువట్టి | దంటవాయువు గెలువదలచేదెల్లా |
వెంటికవట్టుక పోయి వెస గొండ వాకుట | వెంట గర్మమార్గమున విష్ణుని సాధించుట ||

|| యేనుగుతో బెనగుట యిల నిరాహారియై | కాననిపంచేందిర్యాల గట్టబోవుట |
నానిం చినుపగుగిళ్ళు నమలుట బలిమిని | ధ్యానించి మనసుబట్టి దైవము సాధించుట ||

|| దప్పికి నెండమావులు దాగ దగ్గరబోవుట | తప్పుజదువులలో దత్త్వము నెంచుట |
పిప్పిచవి యడుగుట పెక్కుదైవాల గొలిచి | కప్పిన శ్రీవేంకటేశుకరుణ సాధించుట ||

.


Pallavi

|| EvI nupAyAlugAvu yekkuva BaktEkAni | dAvati baDaka yidi dakkitE sulaBamu ||

Charanams

|| muMTipai suKamaMduTa mukkuna nUrupuvaTTi | daMTavAyuvu geluvadalacEdellA |
veMTikavaTTuka pOyi vesa goMDa vAkuTa | veMTa garmamArgamuna viShNuni sAdhiMcuTa ||

|| yEnugutO benaguTa yila nirAhAriyai | kAnanipaMcEMdiryAla gaTTabOvuTa |
nAniM cinupagugiLLu namaluTa balimini | dhyAniMci manasubaTTi daivamu sAdhiMcuTa ||

|| dappiki neMDamAvulu dAga daggarabOvuTa | tappujaduvulalO dattvamu neMcuTa |
pippicavi yaDuguTa pekkudaivAla golici | kappina SrIvEMkaTESukaruNa sAdhiMcuTa ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.