Main Menu

Mapudaka Repakada (మాపుదాకా రేపకాడ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 292 Volume no. 14

Copper Sheet No. 649

Pallavi: Mapudaka Repakada (మాపుదాకా రేపకాడ)

Ragam: Mecha Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మాపుదాకా రేపకాడ మాటకు మాటాడగాను | యేపున దెగని పనికేల పెట్టేవాన ||

Charanams

|| నవ్వినవ్వి మానేవు నడుమ నడుమ నీవు | జవ్వని యెవ్వతేమైనా సన్న సేసెనా |
వువ్విళ్ళూర నీనిజము వొరసి చూచే నింతే | యెవ్వరిందుకు గురయ్యేరేల పెట్టేవాన ||

|| చప్పిచెప్పి కొంకేవు సిగ్గులు పడుతా నీవు | వుప్పటించనీడ నెవ్వరున్నారు నీకు |
రెప్పలెత్తి చూచి నిన్నురేచి వెదకేనింతే | యెప్పటి వాడవే నీవు యేల పెట్టేవాన ||

|| ముట్టిముట్టి చూచేవు మొరగి నాకుచములు | యిట్టె యెవ్వతెవైనా యీడు వచ్చెనా |
నెట్టన శ్రీ వేంకటేశ నిరతి మెచ్చితినింతే | యెట్టకేలకైన పనికేల పెట్టేవాన ||
.


Pallavi

||mApudAkA rEpakADa mATaku mATADagAnu | yEpuna degani panikEla peTTEvAna ||

Charanams

||navvinavvi mAnEvu naDuma naDuma nIvu | javvani yevvatEmainA sanna sEsenA |
vuvviLLUra nInijamu vorasi cUcE niMtE | yevvariMduku gurayyErEla peTTEvAna ||

||cappiceppi koMkEvu siggulu paDutA nIvu | vuppaTiMcanIDa nevvarunnAru nIku |
reppaletti cUci ninnurEci vedakEniMtE | yeppaTi vADavE nIvu yEla peTTEvAna ||

||muTTimuTTi cUcEvu moragi nAkucamulu | yiTTe yevvatevainA yIDu vaccenA |
neTTana SrI vEMkaTESa nirati meccitiniMtE | yeTTakElakaina panikEla peTTEvAna ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.