Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 14 ; Volume No. 4
Copper Sheet No. 303
Pallavi: Ennadu jedani (ఎన్నడు జెడని)
Ragam: Desakshi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
ప|| ఎన్నడు జెడని యీవులిచ్చీని మాధవుడు | పన్నిన యాస లితనిపైపై నిలుపవో ||
Charanams
|| కొననాలుకా! హరిగుణములే నుడుగవో | మనసా! ఆతని దివ్య మహిమెంచవో |
తనువా! శ్రీపతి తీర్థదాహమే కోరవో | యెనలేని అడియాస లేటికి నీకికను ||
|| వీనులారా! యేపొద్దు విష్ణుకథలే వినరో | ఆనినచేతు లితనికంది మొక్కరో |
కానుక చూపులాల కమలాక్షు జూడరో | యీ నేటి పాపాల బారినేల పడేరికను ||
|| నలిబాదాలాల! హరి నగరికే నడవరో | కలభక్తి యాతనిపై ఘటియించరో |
చలమా! శ్రీవేంకటేశు సంగతినే వుండవో | యెలయింపు గోరికలకేల పారేవికను ||
.
Pallavi
|| ennaDu jeDani yIvuliccIni mAdhavuDu | pannina yAsa litanipaipai nilupavO ||
Charanams
|| konanAlukA! hariguNamulE nuDugavO | manasA! Atani divya mahimeMcavO |
tanuvA! SrIpati tIrthadAhamE kOravO | yenalEni aDiyAsa lETiki nIkikanu ||
|| vInulArA! yEpoddu viShNukathalE vinarO | AninacEtu litanikaMdi mokkarO |
kAnuka cUpulAla kamalAkShu jUDarO | yI nETi pApAla bArinEla paDErikanu ||
|| nalibAdAlAla! hari nagarikE naDavarO | kalaBakti yAtanipai GaTiyiMcarO |
calamA! SrIvEMkaTESu saMgatinE vuMDavO | yelayiMpu gOrikalakEla pArEvikanu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.