Main Menu

Ettu vegince dinduke (ఎట్టు వేగించే దిందుకే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 370; Volume No.1

Copper Sheet No. 78

Pallavi: Ettu vegince dinduke (ఎట్టు వేగించే దిందుకే)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎట్టు వేగించే దిందుకేగురే సితరకాండ్లు | వెట్టివేమి సేయుమంటా వెన్నడించే

Charanams

|| వొంటికాల గుంటికుంటి వూరిబందెలకు జిక్కి | పంటదాక దున్నె నొక్కపసురము |
గంటుగంటులాక లొత్తి కల్లలనడిమిపంట | కుంటివాడు గావలుండి కుప్ప లేరుపరచె

|| కలది కుక్కిమంచము కన్నవారెల్లా బండేరు | తలెతో దొగ్గినంబలి దావకూళ్ళు |
వెలిగంతలకొంపలు వీడుబట్లు చూపేరు | తలవరులెందులోనా దప్పు వెదకేరు ||

|| వొళ్ళుచెడ్డవా డొకడు వుభయమార్గము గొని | కల్లదొరపుట్టుబడి కడుగట్టీని
చల్లనిశ్రీ వేంకటేశ సకలలోకపతివి | యిల్లిదె నీశరణంటి మిందరిని గావవే ||
.


Pallavi

|| eTTu vEgiMcE diMdukEgurE sitarakAMDlu | veTTivEmi sEyumaMTA vennaDiMcE

Charanams

|| voMTikAla guMTikuMTi vUribaMdelaku jikki | paMTadAka dunne nokkapasuramu |
gaMTugaMTulAka lotti kallalanaDimipaMTa | kuMTivADu gAvaluMDi kuppa lEruparace

|| kaladi kukkimaMcamu kannavArellA baMDEru | taletO dogginaMbali dAvakULLu |
veligaMtalakoMpalu vIDubaTlu cUpEru | talavaruleMdulOnA dappu vedakEru ||

|| voLLuceDDavA DokaDu vuBayamArgamu goni | kalladorapuTTubaDi kaDugaTTIni
callaniSrI vEMkaTESa sakalalOkapativi | yillide nISaraNaMTi miMdarini gAvavE ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.