Main Menu

Matalela Manasuku (మాటలేల మనసుకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh.More….

Keerthana No. 188 Volume No. 24

Copper Sheet No. 1432

Pallavi: Matalela Manasuku (మాటలేల మనసుకు)

Ragam: Aahiri

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

||మాటలేల మనసుకు మనసేసాక్షి
యేటికి బరాకు సేసే వింతిగానవయ్యా ||

Charanams

||కామిని తాపమునకు గప్పిన పయ్యద సాక్షి
చేమిరి చింతకు చెక్కు చేయే సాక్షి
వాముల వూరుపులకు వాడిన మోవే సాక్షి
యేమరిపాటు విచ్చేసి ఇంతి జూడవయ్యా ||

||వడియు గన్నీటికిని వట్రువ గుబ్బలే సాక్షి
తడుపు జెమటలకు తనువే సాక్షి
చిడుముడి యలతకు చెదరు గురులే సాక్షి
యెడసేయక విచ్చేసి ఇంతిగానవయ్యా ||

||నే కెదురు చూచుటకు నిట్టు చూపులే సాక్షి
పైకొన్న యవస్థలకు పానుపులే సాక్షి
చేకొని శ్రీ వేంకటేశ చేరి కూదిటి వింతట
యీకడ నిట్టే కరుణ నింతి జూడవయ్యా ||
.


Pallavi

||mATalEla manasuku manasEsAkShi
yETiki barAku sEsE viMtigAnavayyA ||

Charanams

||kAmini tApamunaku gappina payyada sAkShi
chEmiri chiMtaku chekku chEyE sAkShi
vAmula vUrupulaku vADina mOvE sAkShi
yEmaripATu vichchEsi iMti jUDavayyA ||

||vaDiyu gannITikini vaTruva gubbalE sAkShi
taDupu jemaTalaku tanuvE sAkShi
chiDumuDi yalataku chedaru gurulE sAkShi
yeDasEyaka vichchEsi iMtigAnavayyA ||

||nE keduru chUchuTaku niTTu chUpulE sAkShi
paikonna yavasthalaku pAnupulE sAkShi
chEkoni SrI vEMkaTESa chEri kUdiTi viMtaTa
yIkaDa niTTE karuNa niMti jUDavayyA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.