Main Menu

Ani Ravanu (అని రావణు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.206 | Keerthana 31 , Volume 3

Pallavi: Ani Ravanu (అని రావణు)
ARO: Pending
AVA: Pending

Ragam: Salanga nata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అని రావణుతల లట్టలుఁ బొందించి
చెనకి భూతములు చెప్పె బుద్ధి    ॥ పల్లవి ॥

కట్టిరి జలనిధి కపిసేన లవిగో
చుట్టు లంక కంచుల విడిసె
కొట్టిరి దానవకోట్ల తలలదే
కట్టిడి రావణగతియో నీకు      ॥ అని ॥

యెక్కిరి కోటలు యిందరు నొకపరి
చిక్కిరి కలిగిన చెరయెల్ల
పక్కన సీతకుఁ బరిణామమాయ
నిక్కె(క్క?)ము రావణ నీకో బ్రదుకు   ॥ అని ॥

పరగ విభీషణుఁ బట్టము గట్టెను
తొరలి లంకకును తొలుఁదొలుతే
గరిమెల శ్రీవేంకటగిరిరాముఁడు
మెరసెను రావణ మేలాయఁ బనులు ॥ అని ॥

Pallavi

Ani rāvaṇutala laṭṭalum̐ bondin̄ci
cenaki bhūtamulu ceppe bud’dhi

Charanams

1.Kaṭṭiri jalanidhi kapisēna lavigō
cuṭṭu laṅka kan̄cula viḍise
koṭṭiri dānavakōṭla talaladē
kaṭṭiḍi rāvaṇagatiyō nīku

2.Yekkiri kōṭalu yindaru nokapari
cikkiri kaligina cerayella
pakkana sītakum̐ bariṇāmamāya
nikke(kka?)Mu rāvaṇa nīkō braduku

3.Paraga vibhīṣaṇum̐ baṭṭamu gaṭṭenu
torali laṅkakunu tolum̐dolutē
garimela śrīvēṅkaṭagirirāmum̐ḍu
merasenu rāvaṇa mēlāyam̐ banulu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.