Main Menu

Adimapurushuda (ఆదిమపూరుషుడ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 13 | Keerthana 80 , Volume 1

Pallavi: Adimapurushuda (ఆదిమపూరుషుడ)
ARO: Pending
AVA: Pending

Ragam:Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Adima Purushuda | ఆదిమ పూరుషుడ     
Album: Private | Voice: Priya Sisters



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆదిమపూరుషుఁ డచ్యుతుఁ డచలుఁ డనంతుం డమలుఁడు
ఆదిదేవుఁ డీతఁడేపో హరి శ్రీ వేంకటవిభుఁడు     ॥ పల్లవి ॥

ఏకార్ణవమై ఉదకములేచినబ్రహ్మాండములోఁ
బైకొనియుండఁగ నొకవటపత్రములోపలను
చేకొని పవళింపుచు నొకశిశువై వడిఁ దేలాడిన –
శ్రీకాంతుఁ డీతఁడేపో శ్రీవేంకటవిభుఁడు         ॥ ఆది ॥

అరుదుగ బలిమద మడఁపఁగ నాకసమంటినరూపము
సరుగన భూమింతయు నొకచరణంబున గొలిచి
పరగినపాదాంగుటమున బ్రహ్మాండము నగిలించిన
పరమాత్ముఁ డీతఁడేపో పతి శ్రీవేంకటవిభుఁడు    ॥ ఆది ॥

క్షీరపయోనిధిలోపల శేషుఁడు పర్యంకముగా
ధారుణియును సిరియునుఁ బాదము లొత్తఁగను
చేరువఁ దను బ్రహ్మాదులు సేవింపఁగఁ జెలుఁవొందెడి
నారాయణుఁ డితఁడే వున్నతవేంకటవిభుఁడు    ॥ ఆది ॥

Pallavi

AdimapUruShu Dachyutu Dachalu DanaMtuM DamaluDu
AdidEvu DItaDEpO hari SrI vEMkaTavibhuDu

Charanams

1.EkArNavamai udakamulEchinabrahmAMDamulO
baikoniyuMDaga nokavaTapatramulOpalanu
chEkoni pavaLiMpuchu nokaSiSuvai vaDi dElADina
SrIkAMtu DItaDEpO SrIvEMkaTavibhuDu

2.aruduga balimada maDapaga nAkasamaMTina rUpamu
saraguna bhUmiMtayu nokacharaNaMbuna golichi
paraginapAdAMguTamuna brahmAMDamu nagiliMchina
paramAtmu DItaDEpO pati SrIvEMkaTavibhuDu

3.kShIrapayOnidhilOpala SEShuDu paryaMkamugA
dhAruNiyunu siriyunu bAdamu lottaganu
chEruva danu brahmAdulu sEviMpaga jeluvoMdeDi
nArAyaNu DitaDE vunnata vEMkaTavibhuDu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

3 Responses to Adimapurushuda (ఆదిమపూరుషుడ)

  1. sistla somayajulu April 6, 2013 at 10:14 pm #

    ఆదిమపూరుషు డచ్యుతు (రాగం:దెసి ) (తాళం : )

    ప|| ఆదిమపూరుషు డచ్యుతు డచలు డనంతు డమలుడు | ఆదిదేవు డీతడేపో హరి వేంకటవిభుడు ||

    చ|| ఏకార్ణవమై ఉదకములేచిన బ్రహ్మాండములో | బైకొనియుండగ నొకవటపత్రములోపలను | చేకొని పవళింపుచు నొకశిశువై వడి దేలాడిన- | శ్రీకాంతు డీతడేపో శ్రీవేంకటవిభుడు ||

    చ|| అరుదుగ బలిమద మడపగ నాకసమంటిన రూపము | సరగున భూమియంతయు నొకచరణంబున గొలిచి | పరగినపాదాంగుటమున బ్రహ్మాండము నదలించిన | పరమాత్ము డీతడేపో పతివేంకటవిభుడు ||

    చ|| క్షీరపయోనిధిలోపల శేషుడు పర్యంకముగా | ధారుణియును సిరియును బాదము లొత్తగను | చేరువ దను బ్రహ్మాదులు సేవింపగ జెలువొందెడి | నారాయణుడితడే వున్నతవేంకటవిభుడు ||

    We may try this script from wikisource

  2. Vani February 19, 2018 at 8:48 pm #

    Abdhutam

  3. Sai santhosh May 23, 2018 at 9:37 am #

    Need download link

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.