Main Menu

Adiyu Na Peddarikamu (అదియు నా పెద్దరికము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 113 | Keerthana 78 , Volume 7

Pallavi: Adiyu Na Peddarikamu (అదియు నా పెద్దరికము)
ARO: Pending
AVA: Pending

Ragam:Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అదియు నాపెద్దరికమన్నిటాఁ గాదా
పదరినా యిందరును బలఁగమే కదవే       ॥ పల్లవి ॥

మన్నించే యాతనికిని మఱిఁగొందరు రానీవే
కన్నులెంత పెద్దవైనా కలిమే కదే
మున్నిటి వారి కతఁడు మొక్కులెల్లా మొక్కనీవే
చన్నులెంత పెద్దలయినా జవ్వనమే కదవే      ॥ అది ॥

అడఁగి మడఁగి వారికట్టే తా నడచీని
నడుమెంత కొంచెమైనా నయమే కదే
బడిబడిఁ గన్నచోట బాసలెల్లాఁ జేసీని
కడు గొప్ప పిఱుఁదు సింగారమే కదవే        ॥ అది ॥

సరికి బేసికిఁ దాను జాణతనాలాడీని
కురులు గూడితేఁ గొప్పు గొప్పౌఁగదే
యిరవై శ్రీవేంకటేశుఁ డిందరిలో నన్నుఁ గూడె
వొరసితే మోవితేనెలూరేవే కదవే            ॥ అది ॥

Pallavi

Adiyu nāpeddarikamanniṭām̐ gādā
padarinā yindarunu balam̐gamē kadavē

Charanams

1.Mannin̄cē yātanikini maṟim̐gondaru rānīvē
kannulenta peddavainā kalimē kadē
munniṭi vāri katam̐ḍu mokkulellā mokkanīvē
cannulenta peddalayinā javvanamē kadavē

2.Aḍam̐gi maḍam̐gi vārikaṭṭē tā naḍacīni
naḍumenta kon̄cemainā nayamē kadē
baḍibaḍim̐ gannacōṭa bāsalellām̐ jēsīni
kaḍu goppa piṟum̐du siṅgāramē kadavē

3.Sariki bēsikim̐ dānu jāṇatanālāḍīni
kurulu gūḍitēm̐ goppu goppaum̐gadē
yiravai śrīvēṅkaṭēśum̐ ḍindarilō nannum̐ gūḍe
vorasitē mōvitēnelūrēvē kadavē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.