Main Menu

Appaniccenide Niku (అప్పణిచ్చేనిదె నీకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 88; Volume No.8

Copper Sheet No. 215

Pallavi: Appaniccenide Niku (అప్పణిచ్చేనిదె నీకు)

Ragam: Malavasri

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అప్పణిచ్చేనిదె నీకు ననుమానించకు మిక | చిప్పిల మోహించిన నీ చేతిలోని దానను ||

Charanams

|| యెంత నవ్వినా మేలే యెరిగిన విభుడవు | చెంత నుండి మరియేమి సేసినా మేలే |
యింతమాత్రమునకే యెగ్గులెంచ తప్పులెంచ | సంతోసాన నీకులోనై సమ్మతించే దానను ||

|| అలయించినా మేలే ఆయము లెరుగుదువు | కొలువు యిట్టే సేయించు కొన్నామేలే |
మలసిన మాత్రానకే మచ్చరించ నెచ్చరించ | చెలగుదు నీపాదాల సేవచేసేదానను ||

|| చేరి కూడితివి మేలే శ్రీవేంకటేశుడవు | యీరీతి నలమేల్మంగ నేమన్నా మేలే |
సారె యీమాత్రానకే జంకించ బొంకించ | మేరతో నుండుదు నిన్ను మెచ్చేటిదానను ||
.


Pallavi

||appaNiccEnide nIku nanumAniMcaku mika | cippila mOhiMcina nI cEtilOni dAnanu ||

charanams

||yeMta navvinA mElE yerigina viBuDavu | ceMta nuMDi mariyEmi sEsinA mElE |
yiMtamAtramunakE yegguleMca tappuleMca | saMtOsAna nIkulOnai sammatiMcE dAnanu ||

||alayiMcinA mElE Ayamu leruguduvu | koluvu yiTTE sEyiMcu konnAmElE |
malasina mAtrAnakE maccariMca neccariMca | celagudu nIpAdAla sEvacEsEdAnanu ||

||cEri kUDitivi mElE SrIvEMkaTESuDavu | yIrIti nalamElmaMga nEmannA mElE |
sAre yImAtrAnakE jaMkiMca boMkiMca | mEratO nuMDudu ninnu meccETidAnanu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.