Main Menu

Amganaku Nive (అంగనకు నీవే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 300 | Keerthana 299 , Volume 9

Pallavi: Amganaku Nive (అంగనకు నీవే)
ARO: Pending
AVA: Pending

Ragam:Goula
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Amganaku Nive | అంగనకు నీవే     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము
శ్రింగారరాయఁడ నీకు శ్రీసతినిధానము     ॥ పల్లవి ॥

కమలాలపానుపు కాంతకు నీవురము
ప్రమదపు నీమనసు పాలజలధి
అమరు నీభుజాంతర మట్టె తీగెపొదరిల్లు
రమణీయ హారాలు రత్నాలమేడలు       ॥ అంగ ॥

సతికి నీమెడ రతిసాముసేసేకంబము
ప్రతిలేని వయ్యాళి బయలు నీవు
మతించిన కౌస్తుభమణి నిలువుటద్దము
మితిలేని శ్రీవత్సము మించు బండారుముద్ర   ॥ అంగ ॥

నెమ్మి నలమేల్‌మంగ నీ కాఁగిలి పెండ్లిపీఁట
చిమ్ముల చందనచర్చ సేసపాలు
వుమ్మడి మెడనూళ్ళు వుయ్యాలసరపణులు
పమ్మి శ్రీవెంకటేశ నీభావమే భోగము       ॥ అంగ ॥


Pallavi

Aṅganaku nīve akhilasāmrājyamu
śriṅgārarāyam̐ḍa nīku śrīsatinidhānamu

Charanams

1.Kamalālapānupu kāntaku nīvuramu
pramadapu nīmanasu pālajaladhi
amaru nībhujāntara maṭṭe tīgepodarillu
ramaṇīya hārālu ratnālamēḍalu

2.Satiki nīmeḍa ratisāmusēsēkambamu
pratilēni vayyāḷi bayalu nīvu
matin̄cina kaustubhamaṇi niluvuṭaddamu
mitilēni śrīvatsamu min̄cu baṇḍārumudra

3.Nem’mi nalamēl‌maṅga nī kām̐gili peṇḍlipīm̐ṭa
cim’mula candanacarca sēsapālu
vum’maḍi meḍanūḷḷu vuyyālasarapaṇulu
pam’mi śrīveṅkaṭēśa nībhāvamē bhōgamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.