Main Menu

Allavadevo Ativaro Kadu (అల్లవాడెఁవో అతివరో కడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 42 | Keerthana 5 , Volume 6

Pallavi:Allavadevo Ativaro Kadu (అల్లవాడెఁవో అతివరో కడు)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అల్లవాఁడెవో అతివరో కడు
పెల్లైన ముత్యాలపేరులవాఁడు        ॥ పల్లవి ॥

తెప్పమీద నున్న వాఁడు తెల్లని కన్నులవాఁడు
దుప్పటి కంకుమనీటఁ దొప్పందోఁగినాడు
పుప్పొడి మేనెల్లనిండఁ బూవులవేట్లాడి
కప్పురగందులనెల్లం గరఁగించినాఁడు      ॥ అల్ల ॥

క్రుమ్ముడి జారిన వాఁడు కోమలి చిమ్మనం గ్రోవి
చిమ్మెడి పన్నీట మోము చెమరించువాఁడు
కమ్మని కస్తూరి బొట్టు కరఁగిచెదర కను
దమ్ముల నలుపు చూపు దైవాఱువాఁడు      ॥ అల్ల ॥

మంచి మంచి మణులు దాపించిన గద్దియ మీఁద
అంచగమనలుం దాను నాట చూచువాఁడు
మించిన కోనేటివాఁడు మెరసి వైభవముల
నెంచంగల తిరువేంకటేశుండనువాఁడు    ॥ అల్ల ॥

Pallavi

Allavām̐ḍevō ativarō kaḍu
pellaina mutyālapērulavām̐ḍu

Charanams

1.Teppamīda nunna vām̐ḍu tellani kannulavām̐ḍu
duppaṭi kaṅkumanīṭam̐ doppandōm̐gināḍu
puppoḍi mēnellaniṇḍam̐ būvulavēṭlāḍi
kappuragandulanellaṁ garam̐gin̄cinām̐ḍu

2.Krum’muḍi jārina vām̐ḍu kōmali cim’manaṁ grōvi
cim’meḍi pannīṭa mōmu cemarin̄cuvām̐ḍu
kam’mani kastūri boṭṭu karam̐gicedara kanu
dam’mula nalupu cūpu daivāṟuvām̐ḍu

3.Man̄ci man̄ci maṇulu dāpin̄cina gaddiya mīm̐da
an̄cagamanaluṁ dānu nāṭa cūcuvām̐ḍu
min̄cina kōnēṭivām̐ḍu merasi vaibhavamula
nen̄caṅgala tiruvēṅkaṭēśuṇḍanuvām̐ḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.