Main Menu

Abaya Mabayamo Hari Neeku (అభయ మభయమో హరి నీకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 80 | Keerthana 383, Volume 1

Pallavi: Abaya Mabayamo Hari Neeku (అభయ మభయమో హరి నీకు)
ARO: Pending
AVA: Pending

Ragam: Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అభయ మభయమో హరి నీకు(వు?)
విభుఁడ వింతటికి వెర విఁక నేది    ॥పల్లవి॥

జడిగొని మదిలో శాంతము నిలువదు
కడుఁగడు దుస్సంగతి వలన
యిడుమలేని సుఖ మించుక గానము
అడియాసల నా యలమటవలన    ॥అభయ॥

తలఁపులోన నీతత్వము నిలువదు
పలు లంపటముల భ్రమవలన
కలిగిన విజ్ఞాన గతియును దాఁగెను
వెలి విషయపు పిరివీకుల వలన    ॥అభయ॥

పక్కనఁ బాపపు బంధము లూడెను
చిక్కక నినుఁ దలఁచిన వలన
చిక్కులు వాసెను శ్రీవేంకటపతి
నిక్కము నా కిదె నీకృప వలన    ॥అభయ॥


Pallavi

Abhaya mabhayamō hari nīku(vu?)
Vibhum̐ḍa vintaṭiki vera vim̐ka

Charanams

1.Jaḍigoni madilō śāntamu niluvadu
kaḍum̐gaḍu dus’saṅgati valana
yiḍumalēni sukha min̄cuka gānamu
aḍiyāsala nā yalamaṭavalana

2.Talam̐pulōna nītatvamu niluvadu
palu lampaṭamula bhramavalana
kaligina vijñāna gatiyunu dām̐genu
veli viṣayapu pirivīkula valana

3.Pakkanam̐ bāpapu bandhamu lūḍenu
cikkaka ninum̐ dalam̐cina valana
cikkulu vāsenu śrīvēṅkaṭapati
nikkamu nā kide nīkr̥pa valana


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.