Main Menu

Annitiki Gaaranamu Hariye (అన్నిటికి గారణము హరియే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 94 | Keerthana 470 , Volume 1

Pallavi: Annitiki Gaaranamu Hariye (అన్నిటికి గారణము హరియే)
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Annitiki Gaaranamu Hariye | అన్నిటికి గారణము హరియే     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటికి గారణము హరియే ప్రపన్నులకు
పన్నిన లోకులకెల్ల ప్రకృతి కారణము ॥అన్నిటికి॥

తలఁపు గారణము తత్వవేత్తలకును
చలము గారణము సంసారులకును
ఫలము గారణము పరమవేదాంతులకు
కలిమి గారణము కర్ములకును    ॥అన్నిటికి॥

తన యాత్మ గారణము తగిన సుజ్ఞానులకు
తనువే కారణము తగ జంతువులకు
ఘనము క్తి గారణము కడ గన్నవారికెల్లా
కనకమే కారణము కమ్మిన బంధులకు ॥అన్నిటికి॥

దేవుఁడు గారణము తెలిసినవారికెల్లా
జీవుడు గారణము చిల్లరమనుజులకు
దేవుడు వేరే కాఁడు దిక్కు శ్రీవేంకటేశుఁడే
పావన మాతని కృప పరమకారణము ॥అన్నిటికి॥

Pallavi

Anniṭiki gāraṇamu hariyē prapannulaku
pannina lōkulakella prakr̥ti kāraṇamu

Charanams

1.Talam̐pu gāraṇamu tatvavēttalakunu
calamu gāraṇamu sansārulakunu
phalamu gāraṇamu paramavēdāntulaku
kalimi gāraṇamu karmulakunu

2.Tana yātma gāraṇamu tagina sujñānulaku
tanuvē kāraṇamu taga jantuvulaku
ghanamu kti gāraṇamu kaḍa gannavārikellā
kanakamē kāraṇamu kam’mina bandhulaku

3.Dēvum̐ḍu gāraṇamu telisinavārikellā
jīvuḍu gāraṇamu cillaramanujulaku
dēvuḍu vērē kām̐ḍu dikku śrīvēṅkaṭēśum̐ḍē
pāvana mātani kr̥pa paramakāraṇamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.