Main Menu

Harineruganipunya (హరినెరుగనిపుణ్య)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 219

Volume No. 1

Copper Sheet No. 35

Pallavi: Harineruganipunya (హరినెరుగనిపుణ్య)

Ragam: Aahiri

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| హరినెరుగనిపుణ్య మంటేరుగాన | దురితాలే దురితాలే దురితాలే సుండీ ||

Charanams

|| దొడ్డపుణ్యములు సేసి తుదలేనిసంపదలు | అడ్డగించుకొని రాసులగుగురుతు |
జడ్డులేనిహరికథ చవిలేకుండిన నిట్టే | గొడ్డరే గొడ్డరే గొడ్డరే సుండీ ||

|| వలెనని మేలెల్ల వడిజేసి కైవల్య- | మలమి చేతిలోననగు గురుతు |
తలపు వైష్ణవభక్తి దగులకుండిన నంతా | అలయికే అలయికే అలయకే సుండి ||

|| తిరమైనట్టితీర్థాలు దిరిగి యందరిలొన | ధర బుణ్యుడవుట యంతకు గురుతు |
తిరువేంకటపతి దెలియకుండిన నంతా | విరసాలే విరసాలే విరసాలే సుండీ ||

.


Pallavi

|| harineruganipuNya maMTErugAna | duritAlE duritAlE duritAlE suMDI ||

Charanams

|| doDDapuNyamulu sEsi tudalEnisaMpadalu | aDDagiMcukoni rAsulagugurutu |
jaDDulEniharikatha cavilEkuMDina niTTE | goDDarE goDDarE goDDarE suMDI ||

|| valenani mElella vaDijEsi kaivalya- | malami cEtilOnanagu gurutu |
talapu vaiShNavaBakti dagulakuMDina naMtA | alayikE alayikE alayakE suMDi ||

|| tiramainaTTitIrthAlu dirigi yaMdarilona | dhara buNyuDavuTa yaMtaku gurutu |
tiruvEMkaTapati deliyakuMDina naMtA | virasAlE virasAlE virasAlE suMDI ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.