Main Menu

Amduke Ne Jimthimchedanu Atchuta (అందుకే నే జింతించెదను అత్చుత)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 176 | Keerthana 376 , Volume 2

Pallavi: Amduke Ne Jimthimchedanu Atchuta (అందుకే నే జింతించెదను అత్చుత)
ARO: Pending
AVA: Pending

Ragam: Deva gandhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే నేఁ జింతించెదను అచ్యుత నీశరణాగతుఁడ
సందడి నా భవ మిందువల్లనే నఫలంబాయనయ్యా ॥ పల్లవి ॥

వొకనీనామము వొగిఁ దలంచిన
అకలంకంబగు నాపాపంబులు అన్నియుఁ బారణే సేసే
అకటా తక్కిన అనంతనామములు
వొకట నుపవాసములున్నవోయయ్యా          ॥ అందు ॥

పరి నీపాదము లవి రెండే
పరమును విహమును నా కొసఁగెను పయిపైఁ గృపతోడ
ధర నీయనంతకరములు తా మేమి-
సిరు లిత్త మనుచు చెలఁగీనయ్యా             ॥ అందు ॥

ఇల నీదాస్యం బిది యొకటే
సిలుగుల భవముల జిలుగు మాన్పె నదె చిత్తము తహ దీర
యెలమిని శ్రీవేంకటేశ్వర నీ విదె
తలఁపునఁ బాయక దక్కితివయ్యా             ॥ అందు ॥


Pallavi

Andukē nēm̐ jintin̄cedanu acyuta nīśaraṇāgatum̐ḍa
sandaḍi nā bhava minduvallanē naphalambāyanayyā

Charanams

1.Vokanīnāmamu vogim̐ dalan̄cina
akalaṅkambagu nāpāpambulu anniyum̐ bāraṇē sēsē
akaṭā takkina anantanāmamulu
vokaṭa nupavāsamulunnavōyayyā

2.Pari nīpādamu lavi reṇḍē
paramunu vihamunu nā kosam̐genu payipaim̐ gr̥patōḍa
dhara nīyanantakaramulu tā mēmi-
siru litta manucu celam̐gīnayyā

3.Ila nīdāsyaṁ bidi yokaṭē
silugula bhavamula jilugu mānpe nade cittamu taha dīra
yelamini śrīvēṅkaṭēśvara nī vide
talam̐punam̐ bāyaka dakkitivayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.