Main Menu

Adiyela Taa Maanu Maayemdhu (అదియేల తా మాను మాయందు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 178 | Keerthana 389 , Volume 2

Pallavi:Adiyela Tha Maanu Maayemdhu (అదియేల తా మాను మాయందు)
ARO: Pending
AVA: Pending

Ragam:Gundakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అదియేల తా మాను మాయందు నిష్టూరమే కాక
చెదరి విత్తొకటియుఁ జెట్టొకటి యౌనా ॥ పల్లవి ॥

కడుఁ బుణ్యపాపాలు గలిగిన జన్మము
చెడుఁ బుణ్యపాపాలు సేయకుండీనా
పుడమిలో ముష్టిమానఁ బొడమిన శాఖలు
బడి ముష్టిపండ్లై పండకుండీనా    ॥ అది ॥

పంచేంద్రియాలఁ బుట్టి పరగిన యీమేను
పంచేంద్రియాలమీఁది భ్రమ మానీనా
పొంచి హేయములోనఁ బుట్టిన కీటములెల్ల
కొంచి హేయమే చవిగొనకుండీనా   ॥ అది ॥

శ్రీవేంకటేశ నీవుచేసిన యీమాయలు
నీవల్ల మానుఁ గాక నేఁ గర్తనా
దైవమవై నాలోనఁ దగిలి నాదుర్గుణాలు
వేవేగ మానుపఁగ వెతదీరెఁ గాక     ॥ అది ॥

Pallavi

Adiyēla tā mānu māyandu niṣṭūramē kāka
cedari vittokaṭiyum̐ jeṭṭokaṭi yaunā

Charanams

1.Kaḍum̐ buṇyapāpālu galigina janmamu
ceḍum̐ buṇyapāpālu sēyakuṇḍīnā
puḍamilō muṣṭimānam̐ boḍamina śākhalu
baḍi muṣṭipaṇḍlai paṇḍakuṇḍīnā

2.Pan̄cēndriyālam̐ buṭṭi paragina yīmēnu
pan̄cēndriyālamīm̐di bhrama mānīnā
pon̄ci hēyamulōnam̐ buṭṭina kīṭamulella
kon̄ci hēyamē cavigonakuṇḍīnā

3.Śrīvēṅkaṭēśa nīvucēsina yīmāyalu
nīvalla mānum̐ gāka nēm̐ gartanā
daivamavai nālōnam̐ dagili nādurguṇālu
vēvēga mānupam̐ga vetadīrem̐ gāka


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.