Main Menu

Ani Yaanathichche Grushnu (అని యానతిచ్చె గృష్ణు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.187 | Keerthana 438 , Volume 2

Pallavi:Ani Yaanathichche Grushnu (అని యానతిచ్చె గృష్ణు)
ARO: Pending
AVA: Pending

Ragam:Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Ani Yaanathichche Grushnu | అని యానతిచ్చె గృష్ణు     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అని యానతిచ్చె గృష్ణుఁ డర్జునునితో
విని యాతని భజించు వివేకమా     ॥ పల్లవి ॥

భూమిలోను చొచ్చి సర్వభూతప్రాణులనెల్ల
దీమసాననే మోచేటి దేవుఁడ నేను
కామించి సస్యములు గలిగించి చంద్రుఁడనై
తేమల బండించేటి దేవుఁడ నేను    ॥ అని ॥

దీపనాగ్నినై జీవదేహముల యన్నములు
తీపుల నరగించేటి దేవుడ నేను
యేపున నిందరిలోని హృదయములోన నుందు
దీపింతుఁ దలఁపు మరపై దేవుఁడ నేను ॥ అని ॥

వేదములన్నిటిచేతా వేదాంతవేత్తలచేతా
ఆది నేనెరఁగఁదగిన యాదేవుఁడను
శ్రీదేవితోఁగూడి శ్రీవేంకటాద్రి మీఁద
పాదైన దేవుఁడను భావించ నేను    ॥ అని ॥

Pallavi

Ani yānaticce gr̥ṣṇum̐ ḍarjununitō
vini yātani bhajin̄cu vivēkamā

Charanams

1.Bhūmilōnu cocci sarvabhūtaprāṇulanella
dīmasānanē mōcēṭi dēvum̐ḍa nēnu
kāmin̄ci sasyamulu galigin̄ci candrum̐ḍanai
tēmala baṇḍin̄cēṭi dēvum̐ḍa nēnu

2.Dīpanāgninai jīvadēhamula yannamulu
tīpula naragin̄cēṭi dēvuḍa nēnu
yēpuna nindarilōni hr̥dayamulōna nundu
dīpintum̐ dalam̐pu marapai dēvum̐ḍa nēnu

3.Vēdamulanniṭicētā vēdāntavēttalacētā
ādi nēneram̐gam̐dagina yādēvum̐ḍanu
śrīdēvitōm̐gūḍi śrīvēṅkaṭādri mīm̐da
pādaina dēvum̐ḍanu bhāvin̄ca nēnu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.