Main Menu

Addiraa Chimmula Maatalappati Neeku (అద్దిరా చిమ్ముల మాటలప్పటి నీకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 86 | Keerthana 327 , Volume 5

Pallavi: Addiraa Chimmula Maatalappati Neeku (అద్దిరా చిమ్ముల మాటలప్పటి నీకు)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అద్దిరా చిమ్ముల మాటలప్పటి నీకు
పెద్దరికాలనె మురిపెములే చిమ్మేవు    ॥ పల్లవి॥

వద్దన్న మానవు నేనెవ్వతెరా నీకు నీ-
నిద్దురచూపులు నాపై నివాళించేవు
బద్దులెల్లనేడ నగపడెరా నీకు యీ-
ముద్దులమాటలాడుచు మోమే వంచేవు   ॥ అద్దిర॥

డెందములో నేనిఁకనేఁటికిరా నీకు నీ-
యందిపాటుచేఁతల నన్నలయించేవు
కిందిచూపులేడ దొరకెరా నీకు నీ-
చెందమ్మిచేతుల నాచెఱఁగువట్టేవు    ॥ అద్దిక ॥

బింకములెవ్వతె నేరిపెరా నీకు నీ-
కుంకుమపూతలే చెరఁగునఁ గుప్పేవు
యింక నిన్నియునేల యిదె నీకు తిరు-
వేంకటేశ నాకౌఁగిట వేడుకఁ గూడితివి   ॥ అద్దిక ॥

Pallavi

Addirā cim’mula māṭalappaṭi nīku
peddarikālane muripemulē cim’mēvu

Charanams

1.Vaddanna mānavu nēnevvaterā nīku nī-
nidduracūpulu nāpai nivāḷin̄cēvu
baddulellanēḍa nagapaḍerā nīku yī-
muddulamāṭalāḍucu mōmē van̄cēvu

2.Ḍendamulō nēnim̐kanēm̐ṭikirā nīku nī-
yandipāṭucēm̐tala nannalayin̄cēvu
kindicūpulēḍa dorakerā nīku nī-
cendam’micētula nāceṟam̐guvaṭṭēvu

3.Biṅkamulevvate nēriperā nīku nī-
kuṅkumapūtalē ceram̐gunam̐ guppēvu
yiṅka ninniyunēla yide nīku tiru-
vēṅkaṭēśa nākaum̐giṭa vēḍukam̐ gūḍitivi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.