Main Menu

Ani Brahmaadulemcheru (అని బ్రహ్మాదులెంచేరు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.345 | Keerthana 262 , Volume 4

Pallavi:Ani Brahmaadulemcheru (అని బ్రహ్మాదులెంచేరు)
ARO: Pending
AVA: Pending

Ragam: Megharanji
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అని బ్రహ్మాదులెంచేరు హరి బాలలీలలు
వెనక శుకాదులచే వింటిమి నేమిదివో    ॥ పల్లవి ॥

పొత్తులలోఁ బవ్వళించె పురుషోత్తముఁడు దొల్లి
హత్తి మఱ్ఱాకుపైఁ బండినటువలెనె
వొత్తగిలి బోరగిలి వుండఁజొచ్చెఁ గృష్ణుఁడు
తత్తరానఁ గూర్మావతారమైన గతిని     ॥ అని ॥

తప్పుటడుగులు వెట్టె తగఁ ద్రివిక్రముఁడై
గొప్పపాదాలను భూమి గొలచినట్టు
అప్పుడే కొదలు మాఁటలాడఁజొచ్చెఁ గృష్ణుఁడు
తప్ప నసుర సతులఁ దగఁ బోధించినట్లు  ॥ అని ॥

అచ్చపు రేపల్లెలోన నాడఁజొచ్చెఁ గృష్ణుఁడు
మెచ్చుల వైకుంఠాన మెరసినట్లు
నిచ్చలు శ్రీవేంకటాద్రినిలయుఁడై యున్నవాఁడు
అచ్చుగ జీవులలోన నాతుమైనయట్లు    ॥ అని ॥

Pallavi

Ani brahmādulen̄cēru hari bālalīlalu
venaka śukādulacē viṇṭimi nēmidivō

Charanams

1.Pottulalōm̐ bavvaḷin̄ce puruṣōttamum̐ḍu dolli
hatti maṟṟākupaim̐ baṇḍinaṭuvalene
vottagili bōragili vuṇḍam̐joccem̐ gr̥ṣṇum̐ḍu
tattarānam̐ gūrmāvatāramaina gatini

2.Tappuṭaḍugulu veṭṭe tagam̐ drivikramum̐ḍai
goppapādālanu bhūmi golacinaṭṭu
appuḍē kodalu mām̐ṭalāḍam̐joccem̐ gr̥ṣṇum̐ḍu
tappa nasura satulam̐ dagam̐ bōdhin̄cinaṭlu

3.Accapu rēpallelōna nāḍam̐joccem̐ gr̥ṣṇum̐ḍu
meccula vaikuṇṭhāna merasinaṭlu
niccalu śrīvēṅkaṭādrinilayum̐ḍai yunnavām̐ḍu
accuga jīvulalōna nātumainayaṭlu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.