Main Menu

Amtadoddavaaramaa Amduku Dagudumaa (అంతదొడ్డవారమా అందుకుఁ దగుదుమా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 55 | Keerthana 83 , Volume 6

Pallavi: Amtadoddavaaramaa Amduku Dagudumaa (అంతదొడ్డవారమా అందుకుఁ దగుదుమా)
ARO: Pending
AVA: Pending

Ragam: Bhoopalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంత దొడ్డవారమా అందుకుఁ దగుదుమా
మంతనపు మాటల మరగించేవు       ॥ పల్లవి ॥

నిన్నుఁ బోలువారమా నీయంతవారమా
వెన్నెలుఁ జల్లలు నమ్మువెలఁదులము
పన్నిన యీ రత్నాల బంగారుటిండ్లలో
యెన్నకైన తూఁగుమంచు మెక్కు మనేవు ॥ అంత ॥

చెప్పరానివారమా చెమటపై వారమా
కప్పురంపుఁ జవి యెఱుఁగనివారమా
చిప్పిలేటితేనెల సేమంతివిరుల
చప్పరములోనికి సారెఁ బిలిచేవు      ॥ అంత ॥

జంకెనలవారమా సరసపు వారమా
మంకుమంకు మాటల మందవారమా
వేంకటాద్రి విభుఁడా వేడుకలరాయఁడా
తెంకికి నెప్పరిగమిఁదికి రమ్మనేవు     ॥ అంత ॥

Pallavi

Anta doḍḍavāramā andukum̐ dagudumā
mantanapu māṭala maragin̄cēvu

Charanams

1.Ninnum̐ bōluvāramā nīyantavāramā
vennelum̐ jallalu nam’muvelam̐dulamu
pannina yī ratnāla baṅgāruṭiṇḍlalō
yennakaina tūm̐guman̄cu mekku manēvu

2.Cepparānivāramā cemaṭapai vāramā
kappurampum̐ javi yeṟum̐ganivāramā
cippilēṭitēnela sēmantivirula
capparamulōniki sārem̐ bilicēvu

3.Jaṅkenalavāramā sarasapu vāramā
maṅkumaṅku māṭala mandavāramā
vēṅkaṭādri vibhum̐ḍā vēḍukalarāyam̐ḍā
teṅkiki nepparigamim̐diki ram’manēvu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.